• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Animal: ఓటీటీలో రికార్డులు బ్రేక్ చేస్తున్న యానిమల్..!

రణబీర్ కపూర్ యానిమల్ భారీ అంచనాల మధ్య జనవరి 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అప్పటి నుంచి రికార్డులు బ్రేక్ చేస్తుంది.

February 7, 2024 / 03:55 PM IST

Rashmika: హాట్ టాపిక్‌గా రెమ్యూనరేషన్.. రష్మిక రియాక్షన్ ఇదే..!

స్టార్ హీరోలు, హీరోయిన్లు ఒక పెద్ద హిట్ పడితే పారితోషికాలు భారీగా పెరిగిపోతాయి. ఇటీవల రష్మిక మందన్నా బాలీవుడ్ మూవీ యానిమల్‌తో ఘన విజయంతో తన పారితోషికాన్ని పెంచింది.

February 7, 2024 / 03:42 PM IST

Pushpa 2: కేజీఎఫ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్న పుష్ప..?

కేజీఎఫ్, పుష్ప  ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ రెండు సినిమాల మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. అల్లు అర్జున్  పుష్ప, యశ్ కేజీఎఫ్ లు దాదాపు ఒకటే లాంటి   స్క్రీన్ ప్లే ఉందని భావించారు.

February 7, 2024 / 03:19 PM IST

Upasana: హీరో విజయ్ కొత్త పార్టీపై మెగా కోడలు ఆసక్తికర వ్యాఖ్యలు

తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. కొత్తగా పార్టీని స్థాపించి కార్యచరణ మొదలు పెట్టారు. ఈ సందర్భంగా మెగా కోడలు కొణిదెల ఉపాసన విజయ్ పార్టీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

February 7, 2024 / 01:04 PM IST

Sandeep Reddy Vanga: నీకు కూడా ఛాన్స్ ఇస్తా.. సందీప్ రెడ్డినా మజాకా

అర్జున్ రెడ్డి తర్వాత 'అనిమల్' సినిమాతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాకు భారీ వసూళ్లతో పాటు.. చాలా విమర్శలు కూడా వచ్చాయి. దీంతో సందీప్ ఇచ్చే కౌంటర్ మామూలుగా ఉండడం లేదు.

February 6, 2024 / 06:57 PM IST

Ganja Shankar: మెగా మేనల్లుడికి షాక్.. సినిమా ఆగిపోయిందా?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కు ఓ సినిమా షాక్ ఇచ్చిందా? అంటే, ఔననే సమాధానం వినిపిస్తోంది. తన నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ఆగిపోయిన్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏంటా ప్రాజెక్ట్? సాయి ధరమ్ తేజ్ ఏం చేస్తున్నాడు?

February 6, 2024 / 06:51 PM IST

Raja Saab: రాజా సాబ్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!

బాహుబలి తర్వాత అన్ని భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో.. కాస్త రిలాక్స్‌డ్‌గా ఓ మంచి ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నాడు ప్రభాస్. మారుతి డైరెక్ట్ చేస్తున్న రాజా సాబ్‌.. డార్లింగ్ ఫ్యాన్స్‌ పండగ చేసుకునేలా ఉంటుందట.

February 6, 2024 / 06:44 PM IST

Pindam Movie Explained: కడుపులో పిండం దెయ్యం అయితే ఇంత శక్తివంతంగా మారుతుందా..

70 సంవత్సరాల క్రితం ఓ కుటుంబాన్ని అతి దారుణంగా ఎవరు చంపారు. ఆ ఇంట్లోకి వచ్చిన ఆంథొని ఫ్యామిలీకి ఆ కుటుంబానికి ఏంటి సంబంధం. అసలు దెయ్యం ఎవరు. ఈ కుటుంబంపై ఎందుకు పగబట్టింది.

February 6, 2024 / 06:38 PM IST

Eagle Review: వైరల్‌గా మారిన ‘ఈగల్’ ఫస్ట్ రివ్యూ!

సంక్రాంతికి రావల్సిన రవితేజ ఈగల్ సినిమా ఫైనల్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్.. రీసెంట్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇక ఇప్పుడు ఈగల్ ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది.

February 6, 2024 / 06:02 PM IST

Hanuman: హనుమాన్ డైరెక్టర్, నిర్మాత మధ్య గొడవ?

సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ థియేటర్లో దూసుకుపోతోంది హనుమాన్. కానీ ఈ సినిమా దర్శకుడు, నిర్మాత మధ్య గొడవ అనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

February 6, 2024 / 05:55 PM IST

Rashmika Mandanna : రష్మిక భారీగా పెంచేసిందా? ఇదే క్లారిటీ

నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో భారీ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది అమ్మడు. దీంతో ఈ క్యూట్ బ్యూటీ ఫుల్లుగా డిమాండ్ చేస్తోందట. లేటెస్ట్‌గా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది రష్మిక.

February 6, 2024 / 05:30 PM IST

TheyCallHimOG: ఇట్స్ అఫీషియల్.. OG రిలీజ్ డేట్ అనౌన్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పవర్ ఫుల్ గ్యాంగ్ డ్రామా ఓజి మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చారు. అనుకున్నట్టుగానే పవర్ ఫుల్ రిలీజ్ డేట్ లాక్ చేశారు.

February 6, 2024 / 05:16 PM IST

Yatra 2 మూవీకి ఈ స్టార్స్ అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

యాత్ర 2 ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి చాలా తక్కువ హైప్ , దాదాపు తక్కువ ప్రమోషన్లు ఉన్నాయి. ఈ చిత్రం 50 కోట్ల రూపాయల బడ్జెట్‌తో చిత్రీకరించారు. మరి ఈ సినిమాలో నటించిన స్టార్స్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారో తెలుసుకుందాం.

February 6, 2024 / 05:15 PM IST

Rajinikanth: లాల్ సలామ్ కి రజినీకాంత్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న తాజా  చిత్రం లాల్ సలామ్ ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రజినీకాంత్ అతిధి పాత్ర పోషిస్తున్నారు. మరి ఇందులో రజినీకాంత్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకుందాం.

February 6, 2024 / 05:08 PM IST

Daksha Nagarkar: హీరోయిన్ తొడలకి కూడా ఫ్యానా? షాక్ ఇచ్చిన బ్యూటీ

ఫలానా హీరోయిన్‌లో మీకు నచ్చిందేంటి? అని అభిమానులను అడిగితే ఒక్కోరు ఒక్కోలా చెబుతారు. కానీ రామ్ గోపాల్ వర్మలాంటి వారు మాత్రం థైస్ అంటే ఇష్టమని ఓపెన్‌గా చెప్పేస్తుంటారు. ఇక్కడ కూడా ఓ అభిమాని హీరోయిన్‌ను డైరెక్ట్‌గా తన తొడలంటే ఇష్టమని చెప్పేశాడు.

February 6, 2024 / 04:56 PM IST