• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Killer Soup: ప్రియుడిపై యాసిడ్ పోసి భర్త అని నమ్మించిన స్వాతికి ఏం అయింది.

భర్తను చంపి, ప్రియుడిపై యాసిడ్ పోసీ అతనే తన భర్త అని నమ్మించిన స్వాతి ప్లాన్ ఏంటి. తాను చేస్తున్న ఎందుకు ఎందుకు టేస్ట్ ఉండదు. అసలు సీక్రెట్ ఏంటి? లాస్ట్‌లో ట్విస్ట్ అదిరిపోతుంది.

February 3, 2024 / 05:24 PM IST

Miss Perfect: మిస్ పర్ఫెక్ట్.. నిజంగానే పర్ఫెక్ట్ వెబ్ సిరీస్..!

లావణ్య త్రిపాఠి నటించిన మిస్ పర్ఫెక్ట్ డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. మరీ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం.

February 3, 2024 / 04:29 PM IST

Chiranjeevi: ఈ కథ చిరంజీవి రిజెక్ట్ చేసింది కాదట?

ఓ హీరో రిజెక్ట్ చేసిన కథను మరో హీరో చేయడం కొత్త కాదు. కొందరు అలాంటి కథలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొడితే.. ఇంకొందరు వదిలేసి మంచి పని చేశామని చెబుతుంటారు. లేటెస్ట్‌గా చిరు రిజెక్ట్ చేసిన కథతో వెంకీ ఓ సినిమా చేస్తున్నాడనే టాక్ నడుస్తోంది.

February 3, 2024 / 04:22 PM IST

Boot Cut Balaraju: ఏడిస్తే సినిమాలు చూడరు బాలరాజు!

మామూలుగా అయితే రాజకీయ నాయకులు తాము గెలవడానికి బ్రతిమిలాడుతారు, కాళ్లు పట్టుకుంటారు, ఏడుస్తుంటారు. కానీ సినిమా వాళ్లకు ఇది అస్సలు కుదరదు. కంటెంట్ ఉంటే తప్పా.. మెగాస్టార్ అయినా, రెబల్ స్టార్ సినిమా అయినా ఔట్ అవాల్సిందే. కానీ ఏడుస్తూ సినిమా చూడాలని అంటున్నాడు సోహెల్.

February 3, 2024 / 04:16 PM IST

Pushpa 2: కీలక షెడ్యూల్ కంప్లీట్.. నెక్స్ట్ జపాన్ ఫ్లైట్ ఎక్కనున్న పుష్పరాజ్?

మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. అందుకు తగ్గట్టే భారీగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. తాజాగా పుష్ప2లో కీలక షెడ్యూల్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది.

February 3, 2024 / 04:00 PM IST

Fighter: 90% అలాంటి వారే.. ‘ఫైటర్’ డైరెక్టర్ పై విమర్శలు!

జనవరి 25న బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ నటించిన ఫస్ట్ ఏరియలో యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ఫైటర్' సినిమా రిలీజ్ అయింది. సో.. సో.. టాక్ సొంతం చేసుకున్న ఫైటర్ సినిమా గురించి.. లేటెస్ట్‌గా డైరెక్టర్ చేసిన కామెంట్స్‌ పై విమర్శలు వస్తున్నాయి.

February 3, 2024 / 03:54 PM IST

Poonam Pandey: పూనమ్ పాండే పై ఆర్జీవీ ట్వీట్.. వైరల్

తాను చనిపోయినట్లు చేసిన ప్రకటన కేవలం సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కోసమే అని పూనమ్ పాండే వెల్లడించిన నేపథ్యంలో నెట్టింట్లో ట్రోల్ అవుతుంది. దీనిపై తాజాగా ఆర్జీవి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

February 3, 2024 / 02:43 PM IST

Poonam Pandey: అంతా తూచ్.. నేను బతికే ఉన్న

పూనమ్ పాండే బతికే ఉంది. సెర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఇలా అబద్దం చెప్పినట్లు తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది.

February 3, 2024 / 01:21 PM IST

Poonam Pandey: అసలు.. పూనమ్ పాండే న్యుడ్ స్టోరీ ఏంటి?

బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన పూనమ్ పాండే.. 32 ఏళ్లకే తనువు చాలించింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పోస్ట్‌లు పెడుతున్నారు నెటిజన్స్. ఇదే సమయంలో గతంలో పూనమ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన న్యూడ్ స్టోరీ వైరల్ అవుతోంది.

February 2, 2024 / 07:41 PM IST

Vijay: దళపతి ‘విజయ్’ చివరి సినిమా అదేనా?

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ రాజకీయ పార్టీ ప్రకటించడంతో కోలీవుడ్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. విజయ్ ఫ్యాన్స్ ఈ మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో విజయ్ చివరి సినిమా గురించి చర్చ జరుగుతోంది.

February 2, 2024 / 07:37 PM IST

Srimantudu: మైత్రీ మూవీ మేకర్స్ సరే.. మరి కొరటాల ఏం చెబుతాడు?

ప్రస్తుతం కొరటాల శివ 'దేవర' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆచార్య తర్వాత కొరటాల చేస్తున్న సినిమా కావడంతో.. దేవర పై అంచనాలు భారీగా ఉన్నాయి. కొరటాలకు దేవర ప్రెస్టిజీయస్ ప్రాజెక్ట్. కానీ శ్రీమంతుడు కాపీ రైట్స్ ఇష్యూ మాత్రం కొరటాలను ఇబ్బంది పెడుతోంది.

February 2, 2024 / 07:33 PM IST

Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి దేవర?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'ఫ్యామిలీ స్టార్' రిలీజ్ డేట్ లాక్ చేశారు. దీంతో దేవర అనధికారికంగా వాయిదా పడిపోయింది. మరి దేవర ఎప్పుడొస్తున్నాడు?

February 2, 2024 / 07:26 PM IST

Niharika: మళయాళ హీరోతో మెగా డాటర్ రొమాన్స్!

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఓ విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. విడాకుల తర్వాత పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ చేసిన నిహారిక.. తాజాగా హీరోయిన్‌గా ఓ సినిమాకు సైన్ చేసింది.

February 2, 2024 / 07:22 PM IST

Prabhas: ‘ప్రభాస్’ విషయంలో అదంతా ఫేక్!

ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక చర్చ జరుగుతునే ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ హెల్త్ గురించి పుకార్లు వస్తునే ఉంటాయి. రీసెంట్‌గా కూడా ప్రభాస్ గురించి ఓ న్యూస్ వైరల్ అయింది. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది.

February 2, 2024 / 07:17 PM IST

Pushpa 2: పుష్పరాజ్ ఫ్రెండ్ వచ్చేశాడు మచ్చా!

ఏంది మచ్చా.. అంటూ పుష్ప పార్ట్ 1లో పుష్పరాజ్‌తో కలిసి కేశవ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే అనుకోకుండా కేశవ జైలు పాలవడంతో పుష్ప2 షూటింగ్‌కు బ్రేక్ పడిందనే టాక్ ఉంది. కానీ కేశవ తిరిగి వచ్చినట్టుగా తెలుస్తోంది.

February 2, 2024 / 07:12 PM IST