ఏంది మచ్చా.. అంటూ పుష్ప పార్ట్ 1లో పుష్పరాజ్‌తో కలిసి కేశవ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే అనుకోకుండా కేశవ జైలు పాలవడంతో పుష్ప2 షూటింగ్‌కు బ్రేక్ పడిందనే టాక్ ఉంది. కానీ కేశవ తిరిగి వచ్చినట్టుగా తెలుస్తోంది.
సంక్రాంతికి చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్.. పెద్ద రిజల్ట్ అందుకుంది. ఊహించని విధంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దీంతో 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది హనుమాన్.
సంక్రాంతి అంటే సినిమా సీజన్. పోయిన సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు 2025 సంక్రాంతి పోరు మొదలైంది. ఇప్పటి నుంచే సంక్రాంతికి వస్తున్నామంటు రిలీజ్ డేట్స్ లాక్ చేసే పనిలో ఉన్నారు. ముందుగా మెగాస్టార్ సంక్రాంతి బరిలో సై అనేశాడు.
కుమారి ఆంటీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన పేరు. ఆమె హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి ప్రాంతంలో ప్రముఖ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి. యూట్యూబ్ ఛానెల్స్ ఆమె వ్యాపారాన్ని విపరీతంగా ప్రచారం చేయడంతో ఆహార ప్రియులు పోటెత్తారు.
టాలీవుడ్ అగ్రహీరోల్లో చిరంజీవి ఒకరు. ఆయనతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు పోటీ పడుతుంటారు. అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు కానీ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాత్రం వచ్చిన అవకాశాన్ని వదలుకున్నాడు.
యంగ్ హీరో సుహాస్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో హీరోగా నిలబడేందుకు, నటుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు శ్రమిస్తున్నాడు. సుహాస్ నటించిన అంబాజీ పేట మ్యారేజి బ్యాండు సినిమా విడుదల అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
టాలీవుడ్ లో దశాబ్దకాలానికి పైగా స్టార్ హీరోయిగా వెలిగింది తమన్నా. ఈ మధ్య కాస్త ఆఫర్లు తగ్గాయి. అడపాదడపా వస్తున్నాయి కానీ.. అన్నీ సీనియర్ హీరోల సినిమాలే. అందుకే.. ఆ సినిమా అవకాశాలను వదలకుండా వాటిని చేస్తూనే.. వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెట్టింది.
మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ గురించి రోజుకో రూమర్ వినిపిస్తోంది. తాజాగా మరో టాలీవుడ్ స్టార్ హీరో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత? రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడు.
సీనియర్ యాక్టర్ సురేఖ వాణి కూతురు గురించి సోషల్ మీడియాలో ఫాలో వారందరికీ తెలుసు. హాట్ కంటెంట్ ఇవ్వడంలో ఎప్పుడు ముందుండే సుప్రిత ఇప్పుడు మరో స్టెప్ వేసింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమా దగ్గర భారీ బడ్జెట్ సినిమాలు చేస్తు టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్నాడు డార్లింగ్. కానీ ప్రస్తుతం ప్రభాస్ ఎవరికి దొరక్కుండా వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది.