Actor Adithya: ఇంజనీరింగ్ చదివే రోజుల్లో సీనియర్ అమ్మాయిలు ర్యాగింగ్ చేస్తే తానే వెళ్లిపోయేవాడిని అని తెలిపారు. తరువాత దుబాయ్లో రెడియో జాకీగా పనిచేసినట్లు వెల్లడించారు. తరువాత లైవ్ ఈవెంట్స్, స్టేజ్ షోస్ లాంటివి చాలా చేసినట్లు తెలిపారు. తరువాత మోడలింగ్ చేసి తరువాత టీవీ యాడ్స్ కూడా చేసినట్లు చెప్పారు. తరువాత సీరియల్స్ నటించడం గొప్ప అనుభూతి అని చెప్పవచ్చు. థియేటర్ కన్నా కెమెరా ముందు నటించడం చాలా ఈజీ అని తెలిపారు. తరువాత కే బాలచందర్ దర్శకత్వంలో నటించడం గొప్ప అనుభూతి అని చెప్పారు. దుబాయ్లో పెరిగి తెలుగు సినిమాల్లో నటించడం వెనుక జరిగిన జర్నీని హిట్ టీవీ ప్రేక్షకులతో ఎంతో ఆసక్తిగా పంచుకున్నారు. అన్ని విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.