70 సంవత్సరాల క్రితం ఓ కుటుంబాన్ని అతి దారుణంగా ఎవరు చంపారు. ఆ ఇంట్లోకి వచ్చిన ఆంథొని ఫ్యామిలీకి ఆ కుటుంబానికి ఏంటి సంబంధం. అసలు దెయ్యం ఎవరు. ఈ కుటుంబంపై ఎందుకు పగబట్టింది.
భర్తను చంపి, ప్రియుడిపై యాసిడ్ పోసీ అతనే తన భర్త అని నమ్మించిన స్వాతి ప్లాన్ ఏంటి. తాను చేస్తున్న ఎందుకు ఎందుకు టేస్ట్ ఉండదు. అసలు సీక్రెట్ ఏంటి? లాస్ట్‌లో ట్విస్ట్ అదిరిపోతుంది.
దుబాయ్‌లో పెరిగి తెలుగు సినిమాల్లో నటించడం వెనుక జరిగిన జర్నీని హిట్ టీవీ ప్రేక్షకులతో ఎంతో ఆసక్తిగా పంచుకున్నారు.
ఇంట్లో ఎవరు లేరని, బ్లైండ్ అమ్మాయిని రేప్ చేస్తాడు. కళ్లు లేకపోయినా వాన్ని ఎలా గుర్తుపట్టింది. మరో జై భీమ్ లాంటి సినిమా.
అర్జున్ వాళ్ల అమ్మను చంపింది ఎవరు, మైకల్ చేసిన తప్పు ఏంటి, రాములుగు జరిగిన అన్యాయం ఏంటి, దానికి ప్రకృతి ఎలా పగ తీర్చుకుంది. అర్జున్ నిజాయితీగా ఉండడం వలన అతనికి జరిగిన లాభం ఏంటి.
అనుకోకుండా జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మైకల్ వైఫ్ ఆసుపత్రిలో చేరుతుంది. ఆ యాక్సిడెంట్‌కు కారణం ఎవరు అనేది ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్ తెలుసుకునే ప్రయాత్నంలో చాలా నిజాలు బయటకు వస్తాయి.
పొలిమేర 1 విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా పొలిమేర 2 వచ్చింది. పార్ట్ 1 లో చేతబడి చేసి చంపిన కొమురయ్య పారిపోతాడు. అక్కడినుంచి పార్ట్ 2 మొదలౌతుంది. చేతబడి పేరుతో జరిగే అనుమానపు హత్యలన్నింటికి సమాధానాలు కావాలి, న్యాయం కావాలి అనే కొమురయ్య తమ్ముడు జంగయ్య కోర్టులో కేసువేస్తాడు. అక్కడి నుంచి ఈ కథ సాగుతుంది.
అవిక గోర్, నందు, బిగ్‌బాస్ అలి ప్రాధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ వధువు. పెళ్ళి చేసుకొని అత్తగారింటికి వచ్చిన ఇందుకు ఆ ఇంట్లో అన్ని వింతగా అనిపిస్తాయి. చివరి నిమిషం వరకు ఊపిరి బిగబట్టి చూసేలా ఉండే ఈ సిరీస్ పూర్తి ఎక్స్ ప్లనేషన్ మీ కోసం.
ఫాలిమి సినిమా చంద్రన్ కుటుంబానికి సంబంధించిన భావోద్వేగాల కథ. కుటుంబంలో నలుగురు భిన్న మనస్థత్వవాలు ఉన్నవారు. వీరితో పాటు జనార్దన్ అనే వృద్దుడు చంద్రన్ తండ్రి. కాశికి వెళ్లాలనేది ఆయన అంతిమ కోరిక. ఇంట్లోవాళ్లకు చెప్పకుండా మూడు సార్లు ప్రయత్నం చేసి దొరికిపోతాడు. దాంతో ఎప్పటికైనా నిన్ను కాశికి తీసుకెళ్తా అని మనువడు అనుప్ అంటాడు. ఇక తండ్రి చంద్రన్ తన సొంత బిజినెస్ ప్రింటింగ్ ప్రెస్ మూసేసిన తరువాత ఏ ప...
వెల్ కమ్ టు హిట్ టీవీ మూవీ ఎక్స్ ప్లనేషన్. ఒక ఊర్లో టోబి అనే మూగవాడు ఉంటాడు. అతను చాలా మొండోడు, తనకు ఇష్టమైన వాళ్లకోసం ఎదైనా చేస్తాడు. ఇష్టంగా పెంచుకున్న కూతురు కోసం ఒకడిని చంపి జైల్ కు వెళ్తాడు. తరువాత టోబిపై చాలా కేసులు అవుతావు. టోబిని బయటకు తీసుకురావడానికి ఆనంద్ హెల్ప్ చేస్తాడు. జెన్ని ప్రశాంత్ ని ప్రేమిస్తుంది. ప్రెగ్నెంట్ అవుతుంది. అది తెలిసి టోబి ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. ఆనంద్ టోబికి ఎం...
పెళ్లై 20 ఏళ్ల తరువాత భర్త గే అని తెలిసి భార్య ఏం చేస్తుంది. గే అని తెలిసినా కొడుక్కు ఎందుకు పెళ్లి చేశాడు. ఇద్దరి జీవితాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయి. క్లైమాక్స్‌లో ట్విస్ట్ చూస్తే మతిపోతుంది.
కారు పార్కింగ్ కోసం జరిగిన గొడవ రెండు కుటుంబాలను ఎంతలా ప్రభావితం చేసింది అనేది పార్కింగ్ సినిమా కథ. ఇద్దరి ఈగోల మూలంగా ప్రెగ్నెంట్‌తో ఉన్న అతిక ఎంత సఫర్ అయింది. ఏకరాజ్ కూతురు పోలీసు స్టేషన్లో ఏమని కంప్లైంట్ ఇచ్చింది.
చేతులో చిల్లిగవ్వలేని కుర్రాడు ఢిల్లీ వెళ్లీ, వాష్రూమ్స్ శుభ్రం చేస్తూ.. పిండి మరలో పనిచేస్తూ ఐపీఎస్ ఎలా అవుతాడు. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ శర్మ రియల్ స్టోరీ. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ.
ఒకే కుటుంంబంలో ఎలాంటి అనుమానం రాకుండా 6 హత్యలు చేసిన జాలీ జోసఫ్ 18 సంవత్సరాల తరువాత తన హత్యలు బయటపడుతాయి. కేరళ రాష్ట్రంలో రియల్‌గా జరిగిన ఈ సంఘటన వెనుక వాస్తవాలు తెలిస్తే విస్తూ పోతారు.
ఓల్డ్ బాయ్ అనే చిత్రం 2003లో వచ్చిన కొరియన్ థ్రిల్లర్. ఇది కంప్లీట్ రివేంజ్ డ్రామా... దీని తరువాత ఇలాంటి రివేంజ్ డ్రామా మళ్లీ రాలేదు. డేసు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి 15 సంవత్సరాలు బంధీ చేస్తారు. ఆ తరువాత విడుదల చేస్తారు. అతని మిడో అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తనతో రిలేషన్లో ఉంటాడు. అలాంటి సమయంలో అతన్ని ఖైదు చేసి వాడిని పట్టుకోవడానికి డేసు ట్రై చేస్తాడు. దాంతో విలన్ తనకు కొన్ని నమ్మలేని నిజాల...