మనం చూస్తున్నది సీతనేనా? అంటే, అందులో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. 69వ ఫిల్మ్ ఫేర్ వేదిక పై గ్లామర్ షోతో కుర్రాళ్లకు పిచ్చెక్కేలా చేసింది మృణాల్ ఠాకూర్. గ్లామర్ డోస్ కాస్త ఎక్కువగానే ఇచ్చింది అమ్మడు.
హనుమాన్ మూవీని చూస్తూ ఓ మహిళ అసహజంగా ప్రవర్తించింది. తన ప్రవర్తనకు ముందు హడలిపోయిన ప్రేక్షకులు తరువాత అర్థం చేసుకున్నారు. క్లైమాక్స్‌లో హనుమంతుడు వచ్చే సీన్‌కే సదరు మహిళ అలా చేసిందని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఈ విధానాన్ని పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2న విడుదల తేదీ లాక్ అయినందున, విడుదలకు ఒక రోజు ముందు చెల్లింపు ప్రీమియర్‌లను ప్రదర్శించాలని మేకర్స్ ఎంచుకున్నారు.
అల్లు అర్జున్ చీర కట్టుకున్న ఫోటో ఇంటర్‌నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. పుష్ప 2 చిత్రీకరణలో భాగంగా ఓ సాంగ్ షూట్ నుంచి ఈ ఫోటో లీక్ అయింది. దీంతో బన్ని ఫ్యాన్స్ ఆనందంతో పాటు ఆందోళనలో ఉన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రాజెక్ట్ అఫిషీయల్ అనౌన్స్మెంట్ రానే లేదు గానీ.. సోషల్ మీడియాలో పలు రకాల పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా మహేష్ బాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద విజయాన్ని సాధించింది హనుమాన్. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలోకి వచ్చేది అప్పుడే అంటున్నారు.
ఓ వైపు పుష్ప2 సినిమా పోస్ట్ పోన్ అవుతుందనే వార్తలు వస్తుండడంతో.. చిత్ర యూనిట్ ఒకటికి రెండు సార్లు తగ్గేదేలే అని చెబుతోంది. తాజాగా మరోసారి పుష్ప2 రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తూ.. పుష్పగాడి రూలింగ్‌కు మరో 200 రోజులు మాత్రమే ఉందని ప్రకటించారు.
నిన్నటి నుంచి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఈ సడెన్ మీటింగ్ ఎందుకు? అనే చర్చ జరుగుతోంది. ఉన్నట్టుండి ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఇంటి ముందు కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. మరి అసలు ఈ మీటింగ్ ఎందుకు జరిగింది?
మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య తరుచుగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా తమన్నా పెళ్లికి రెడీ అవుతుందనే న్యూస్ వైరల్‌గా మారింది. మరి తమన్నా పెళ్లి ఎప్పుడు?
పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలు చేస్తుందా? నటిస్తుందా? అనే సందేహాలు ఉండేవి. కానీ లావణ్య మాత్రం యాక్టింగ్ కంటిన్యూ చేస్తోంది. పెళ్లి తర్వాత లావణ్య నుంచి ఓ వెబ్ సిరీస్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటోంది.
ఇప్పటికీ త్రిష, తమన్నా, నయనతార లాంటి హీరోయిన్లు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కానీ ఇటీవల తెరంగేట్రం చేసిన హీరోయిన్ల కెరీర్ సంవత్సరాల కాలంలోనే ఫేడవుట్ అవుతున్నారు. ఇప్పుడు శ్రీలీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
ప్రజెంట్ ఉన్న యంగ్ బ్యూటీస్‌లో మీనాక్షి చౌదరి వరుస ఆఫర్స్ అందుకుంటోంది. చివరగా గుంటూరు కారంలోను మెప్పించింది. ఈ అమ్మడికి ఆఫర్లు వస్తున్నాయని.. ముద్దు సీన్లకు ఓకె చెబుతుందంటే పొరబడ్డట్టే. అలా అయితేనే లిప్ లాక్ అంటోంది.
ప్రజెంట్ బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిస్థితి చూస్తే.. అయ్యో పాపం అనిపించక మానదు. అసలే చేతిలో ఆఫర్లు లేవంటే.. ఉన్న ఆఫర్లు కూడా పొగొట్టుకుంటోంది. తాజాగా మరో ఆఫర్ కూడా అమ్మడి ఖాతాలో నుంచి ఎగిరిపోయినట్టుగా తెలుస్తోంది.
అర్జున్ వాళ్ల అమ్మను చంపింది ఎవరు, మైకల్ చేసిన తప్పు ఏంటి, రాములుగు జరిగిన అన్యాయం ఏంటి, దానికి ప్రకృతి ఎలా పగ తీర్చుకుంది. అర్జున్ నిజాయితీగా ఉండడం వలన అతనికి జరిగిన లాభం ఏంటి.
తెలుగు దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీమంతుడు చిత్ర కథను కాపీ కొట్టాడు అంటూ ఓ రచయిత కోర్టును ఆశ్రయించాడు. తెలంగాణ న్యాయస్థానం రచయితకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దర్శకుడు సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. విచారించిన ధర్మాసనం కింది కోర్టు ఇచ్చిన తీర్పును కట్టుబడి ఉండమని ఉత్తర్వులు జారీ చేసింది.