పుష్ప మూవీ మొదటి భాగం ఎంత హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. దీంతో రెండో భాగం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ రెండో పార్ట్ మాత్రం ఆలస్యమౌతూ వస్తుంది. తాజాగా ఈ మూవీ గురించి తెలిసిన విషయం ఏమిటంటే ఈ మూవీ కనీసం 50శాతం షూటింగ్ పూర్తి చేసుకుందట.
హనుమాన్ మూవీ ఘనవిజయం తర్వాత ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగమైన పెద్ద, గొప్ప చిత్రాలను ప్లాన్ చేస్తున్నాడు. దీనిలో భాగంగానే ఇటీవల తీసిన హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ మూవీ తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ సంక్రాంతి గ్రాసర్ గా నిలిచింది.
బాలీవుడ్ లో ఫిల్మ్ ఫేర్ అవార్డులకు ఎక్కువ విలువ ఇస్తారు. ఎప్పుడెప్పుడు ఈ అవార్డులు వస్తాయా అని ఎదురు చూస్తారు. ఫ్యాన్స్ సైతం తమ ఫేవరేట్ హీరోకి అవార్డు వస్తుందా లేదా అని చూస్తారు. అయితే.. ఈ ఏడాది అవార్డుల విషయంలో షారూక్ ఖాన్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకలు గుజరాత్‌లో ఘనంగా జరిగాయి. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రకటించారు.
అసలు పుష్ప2 బడ్జెట్ ఎంత? అంటే, ఇండస్డ్రీ వర్గాల ప్రకారం ఓ ఫిగర్ ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు ఆ ఫిగర్ డబుల్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి పుష్ప2 అసలు బడ్జెట్ ఎంత? ఇప్పుడు పెరిగిన బడ్జెట్ ఎంత?
సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది హనుమాన్ సినిమా. రేసులో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఉన్నా కూడా హనుమాన్ భారీ వసూళ్లను కొల్లగొట్టింది.
సూర్య నటిస్తున్న కంగువ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో భారీ ఎత్తున వస్తోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా అనిమల్ విలన్ అబ్రార్ నటిస్తున్నాడు. తాజాగా ఉధిరన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. అదిరిపోయేలా ఉన్నాడు.
ప్రజెంట్ యంగ్ బ్యూటీ శ్రీలీల క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి శ్రీలీలకు ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ ఇచ్చినంత పని చేస్తున్నారు. మా హీరోతో వద్దంటే వద్దని అంటున్నారు. అసలు ప్రభాస్‌తో శ్రీలీల నటించే ఛాన్స్ ఉందా?
మెగా ప్రిన్సెస్ నిహారిక.. చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకులు అయ్యి సంవత్సరం అయ్యింది. తాజాగా ఈ విషయంపై ఆమె నోరు విప్పింది. దీంతో చైతన్య కౌంటర్ ఇచ్చాడు.
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను నెక్స్ట్ ప్రాజెక్ట్ లాక్ అయింది. బడా నిర్మాణ సంస్థలో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు బోయపాటి. కానీ హీరో ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. బోయపాటితో ఇద్దరు హీరోలు రేసులో ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత గౌరవం దక్కడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు మెగాభిమానులు. ఇదే విషయాన్ని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు.
ఓ వైపు దేవర ఏప్రిల్ 5 నుంచి పోస్ట్ పోన్ అయిందని వార్తలు వస్తుంటే, మరోవైపు బిజినెస్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో దేవర వాయిదా పడిందా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. కానీ దేవర బిజినెస్‌ను క్లోజ్ చేసే పనిలో ఉన్నారట మేకర్స్.
రజనీకాంత్‌ను ఈ మధ్య సంఘీ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని ఐశ్వర్య పేర్కొన్నారు. పార్టీకి మద్దతు ఇచ్చేవారిని సంఘీ అంటారు, కానీ ఆయన ఏ పార్టీకి మద్దతు ఇవ్వడు అలా అయితే లాల్ సలామ్ చిత్రంలో నటించే వాడు కాదు అని ఎమోషనల్ అయ్యారు. ఆమె మాటలకు రజనీ కంటనీరు పెట్టుకున్నారు.
హృతిక్ రోషన్ హీరోగా బాలీవుడ్ నుంచి వచ్చిన స్పై థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టనైర్ ఫైటర్. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో రెండు రోజుల్లో భారీ వసూళ్లను రాబట్టింది.