బాలీవుడ్ ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకలు గుజరాత్లో ఘనంగా జరిగాయి. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రకటించారు.
Filmfare Awards 2024: బాలీవుడ్ ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకలు గుజరాత్లో ఘనంగా జరిగాయి. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డుల్లో చిన్న సినిమా అయిన 12th ఫెయిల్ చిత్రానికి అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ మూవీ నిలవగా, ఈ చిత్ర దర్శకుడు బెస్ట్ డైరక్టర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): జొరామ్ ఉత్తమ దర్శకుడు: విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్) ఉత్తమ నటుడు: రణ్‌బీర్ కపూర్ (యానిమల్) ఉత్తమ నటుడు (క్రిటిక్స్):విక్రాంత్ మెస్సె (12th ఫెయిల్) ఉత్తమ నటి:అలియా భట్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ) ఉత్తమ నటి (క్రిటిక్స్): రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్ అజ్) ఉత్తమ సహాయ నటుడు:విక్కీ కౌశల్ (డంకీ) ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ) ఉత్తమ గీత రచయిత: అమితాబ్ భట్టాచార్య(తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే) ఉత్తమ మ్యూజిక్ ఆల్బం: యానిమల్ ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్ బాబల్ ( అర్జన్ వెయిలీ- యానిమల్) ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్) ఉత్తమ కథ:అమిత్ రాయ్ (OMG 2) ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్) ఉత్తమ డైలాగ్: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ)