టాలీవుడ్ స్టార్ డైరక్టర్లలో త్రివిక్రమ్ ఒకరు. ఆయన కెరీర్ లో హిట్లు చాలానే ఉన్నాయి. కానీ.. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను సక్సెస్ చేసే సత్తా మాత్రం త్రివిక్రమ్ లో లేదా..? ఆయనను స్టార్ హీరోలు నమ్మడం లేదా అనే మాటలు ఎక్కువగా వినపడుతున్నాయి.
గుంటూరు కారం సినిమా పాటల విషయంలో అప్పుడు ట్రోలింగ్ చేసిన వారే ఇప్పుడు తమన్, త్రివిక్రమ్‌ను ఆహా, ఓహో అంటున్నారు. తాజాగా గుంటూరు కారం నుంచి అమ్మ సాంగ్‌ను రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
ప్రతిసారి హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్న నితిన్‌కు నిరాశే మిగులుతోంది. కానీ ఈసారి మాత్రం హిట్ కొట్టేలానే ఉన్నాడు. తాజాగా కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ చేసి.. సినిమా పై అంచనాలు పెంచేశాడు నితిన్.
పుష్ప2 మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందోనని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో పుష్ప2 మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ ఇచ్చారు. గతంలో చెప్పిన సమయానికే మూవీ విడుదల అవుతుందని స్పష్టం చేశారు.
డీజె టిల్లు సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ హిట్ సీక్వెల్.. తాజాగా మరోసారి కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. మరి టిల్లుగాడు థియేటర్లోకి ఎప్పుడు వస్తున్నాడు?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'ఫ్యామిలీ స్టార్' రిలీజ్ డేట్ దాదాపుగా లాక్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అదే డేట్‌కు రావడానికి మిగతా హీరోలు రెడీ అవుతున్నారు.
డిసెంబర్ 22న ప్రభాస్ నటించిన 'సలార్' సినిమా రిలీజ్ అయింది. ఆ సమయంలో కన్నడ స్టార్ హీరో డీ బాస్ దర్శన్ తన సినిమా 'కాటేరా' చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు హీరోయిన్‌తో ఎఫైర్ అంటూ హాట్ టాపిక్ అయ్యాడు.
ఉప్పెన సినిమాతో గోల్డెన్ లెగ్ అనిపించుకున్న యంగ్ బ్యూటీ కృతి శెట్టి కెరీర్ ఇప్పుడు డైలామాలో పడిపోయింది. తెలుగులో పెద్దగా ఆఫర్లు లేకుండా చేసుకున్న కృతిని ఓ నెటిజన్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. కృతి కూడా చాలా కూల్‌గా కౌంటర్ ఇచ్చేసింది.
విడాకుల తర్వాత తరచుగా వార్తల్లో నిలుస్తునే ఉంది మెగా డాటర్ నిహారిక. అయితే ఇప్పటి వరకు నిహారిక తన విడాకులపై ఎక్కడ స్పందించలేదు. కానీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో మాత్రం నిహారిక తన డివోర్స్ పై రియాక్ట్ అయింది.
విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అనన్య పాండే, తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఉన్న కొన్ని ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి అనన్య ఏమంటోంది?
ఫైనల్‌గా అనిమల్ ఓటిటి రిలీజ్‌కు లైన్ క్లియర్ అయింది. కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చిన అనిమల్ ఓటిటి వెర్షన్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే ఓటిటిలో అనిమల్ రన్ టైం పెరగనుంది.
స్టార్ హీరోల బర్త్ డేలకు కొత్త సినిమాల అప్డేట్స్ రావడం కామన్. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ బర్త్ డే ట్రీట్ రెడీ అయిపోయింది. జనవరి 26న బర్త్ డే వేడుకలు జరుపుకోనున్న మాస్ రాజా.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.
పందొంకోడి విశాల్ మరో కొత్త సినిమాతో దూసుకొస్తున్నాడు. ఈసారి ఊరమాస్ సినిమతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రత్నం గ్లింప్స్‌తోనే వణుకు పుట్టించిన విశాల్.. తాజాగా రిలీజ్ డేట్ లాక్ చేశాడు. రత్నం రిలీజ్ ఎప్పుడంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇంకా సెట్స్ పైకి వెళ్లనే లేదు.. చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆర్సీ 16 ఫస్ట్ లుక్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక స్టార్ బ్యూటీ సమంత పనైపోయినట్టేనా? అనే సందేహాలు రాక మానదు. ప్రస్తుతం బ్రేక్ అంటూ సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. చేతిలో ఉన్న సినిమాలను కూడా వదులుకుంటోంది. దీంతో సమంత వాట్ నెక్స్ట్? అనేది హాట్ టాపిక్‌గా మారింది.