ఇప్పటి వరకు హోమ్లీ బ్యూటీనే కానీ.. ఇక పై కాదని కుర్రాళ్లను కవ్విస్తోంది క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. ఈ మళయాళీ కుట్టి గ్లామర్‌కు కుర్రాళ్ల హార్ట్ బీట్ పెరిగిపోతోంది. పలు రకాల యాంగిల్స్‌లో హాట్ హాట్‌గా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది అనుపమా.
చివరగా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి' సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చిన సమంత.. ప్రస్తుతం సినిమా బ్రేక్‌లో ఉంది. కానీ నెక్స్ట్ అమ్మడి ప్లానింగ్ మాత్రం మామూలుగా లేదని తెలుస్తోంది. ఫస్ట్ సినిమాను బేబీ హీరోయిన్‌గా సెట్ చేస్తోందట.
అల్లు అర్జున్ పుష్ప 2 కోసం చాలా కష్టపడుతున్నారు. పుష్ప ఇచ్చిన సక్సెస్‌ను మ్యాచ్ చేయాలని సీక్వెల్ కోసం భారీ ఫైట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ న్యూస్ ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతుంది.
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతుంది. ఇదే జోష్‌లో జై హనుమాన్ వర్క్ స్టార్ట్ చేశాడు.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఫైనల్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. తాజాగా ఈ సినిమా షూటింగ్‌తో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌కు గాయాలయ్యాయి. ఇదే విషయాన్ని మూవీ మేకర్స్ కన్ఫామ్ చేశారు.
ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు వెళ్లి.. స్వామి వారిని దర్శించుకున్నారు. అలా దర్శించుకున్న వారిలో ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రావత్ కూడా ఉన్నారు. కాగా ఈ ఆలయ ప్రతిష్ట వేళ ఓం రావత్ కి ఎక్కడలేని చిక్కులు వచ్చి పడ్డాయి.
సంక్రాంతి పండగ వేళ నాలుగు సినిమాలు విడుదలైనా. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ అదరగొట్టింది. తేజ సజ్జ హీరోగా వచ్చిన ఇండియన్ సూపర్ హీరో మూవీ హనుమాన్.. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ సీక్వెన్స్ విషయంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
దక్షిణాది స్టార్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. సాయిపల్లవి ఏ మూవీలో నటిస్తే.. ఆ మూవీ పక్కా హిట్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. కాగా.. ఆమె వరస సినిమాలతో బిజీగా ఉండగా.. రీసెంట్ గా ఆమె చెల్లెలు మాత్రం పెళ్లికి రెరడీ అయ్యింది. రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే.. ఆ ఎంగేజ్మెంట్ లో సాయి పల్లవి చేసిన డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
వరుస డిజాస్టర్ ఫ్లాపులతో కెరీర్‌లో డల్ ఫేజ్‌లో ఉన్న రజనీకాంత్ పని అయిపోయినట్టే అనుకున్నారు అభిమానులు. అయితే అలాంటి టైంలో ‘జైలర్’ సినిమా అతడికి ఎలాంటి కిక్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
డైరక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో ఇటీవల వచ్చిన హనుమాన్ సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పినట్లు చిత్ర బృందం మాట నిలబెట్టుకుంది.