యానిమల్ సినిమాలో రష్మిక కంటే ఎక్కువ మార్కులు కొట్టేసి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది తృప్తి డిమ్రి. అమ్మడు క్యూట్‌నెస్ అందరు ఫిదా అయ్యారు. దాంతో అమ్మడితో రొమాన్స్ చేయడానికి చాలామంది హీరోలు వెయిట్ చేస్తున్నారు. కానీ అందరికంటే ముందు రౌడీ హీరో తృప్తితో రొమాన్స్ చేయబోతున్నాడు.
నవంబర్ 1న ఇటలీలో పెళ్లి చేసుకొని.. నవంబర్ 5న ఇండియాలో గ్రాండ్‌గా రిసెప్షన్ చేసుకున్నారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం వరుణ్ తేజ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. జనవరి 19న బర్త్ డే వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా విష్ చేస్తూ లవణ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దేవర పై భారీ అంచనాలున్నాయి. దేవర లేటెస్ట్ షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.
సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. అందులో నాగ్, వెంకీ లాంటి సీనియర్ హీరోలు ఉండగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నాడు. కానీ వీళ్లతో పోటీ పడి మరీ సాలిడ్ హిట్ కొట్టాడు యంగ్ హీరో తేజ సజ్జా. ప్రస్తుతం హనుమాన్ పై వసూళ్ల వర్షం కురుస్తోంది.
ఎప్పుడెప్పుడా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? అంటే, అది మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఎట్టకేలకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి సూపర్ అప్డేట్ ఒకటి వచ్చేసింది.
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఎంత స్పీడ్‌గా సినిమాలు చేస్తుందో చూస్తునే ఉన్నాం. కానీ సక్సెస్ రేట్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఈ యంగ్ బ్యూటీ ఇపుడు ఒక షాకింగ్ డెసిషన్ తీకున్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న చరణ్‌తో నటించేందుకు స్టార్ హీరోయిన్లంతా వెయిట్ చేస్తున్నారు. అలాంటిది చరణ్‌ను ఓ స్టార్ బ్యూటీ రిజక్ట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎప్పటికీ హాట్ టాపికే. ఈ ఇద్దరి గురించి ఎలాంటి వార్తలు వచ్చిన క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. రీసెంట్‌గా ఈ ఇద్దరు ఎంగేజ్మెంట్‌కు రెడీ అవుతున్నారంటూ వార్తలు రాగా.. దీనిపై విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యాడు.
'యానిమల్' OTT విడుదలను నిషేధిస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. అతను OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ , చిత్ర సహ నిర్మాతకు సమన్లు జారీ చేసింది.
రవితేజ ఈగల్ చిత్రాన్ని సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, దిల్ రాజు తమ సినిమా విడుదలను వాయిదా వేయాలని టీమ్‌ని అభ్యర్థించారు.
ప్రస్తుతం గుంటూరు కారం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. డివైడ్ టాక్ వచ్చిన కూడా తగ్గేదేలే అంటోంది. దీంతో రాజమౌళి కోసం రంగంలోకి దిగిపోయాడు మహేష్ బాబు.
ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ మంచి జోష్‌లో ఉన్నారు. సలార్ హిట్‌తో పాటు సంక్రాంతికి ది రాజాసాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్, కల్కి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఫుల్ కిక్ ఇచ్చాయి. ఇక ఇప్పుడు బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ సలార్ ఓటిటి డేట్ అనౌన్స్ చేశారు.
ఒక చిన్న సినిమాగా అనౌన్స్ అయ్యి.. పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది హనుమాన్ సినిమా. ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని సెంటర్స్‌లో సాలిడ్ కలెక్షన్స్‌ని రాబడుతోంది. ముఖ్యంగా నార్త్‌లో దుమ్ముదులిపేస్తోంది. కెజియఫ్, కాంతార రికార్డులు కూడా బ్రేక్ చేసింది.
సంక్రాంతికి ఈసారి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాగార్జున,వెంకటేశ్, మహేశ్ బాబుతో పాటు యంగ్ హీరో సజ్జా తేజ కూడా సంక్రాంతికి సై అన్నాడు. అయినా కూడా మహేష్ బాబు 'గుంటూరు కారం'ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేశాడు.
సంక్రాంతి తనకు బాగా కలిసొస్తుందని.. తక్కువ టైంలో సినిమా అనౌన్స్ చేసి.. జెట్ స్పీడ్‌లో షూటింగ్ చేసి.. నా సామిరంగ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేశాడు కింగ్ నాగార్జున. అనుకున్నట్టే ఈ సినిమాతో నాగ్ హిట్ కొట్టేశాడు.