ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లలో.. ఈ బ్యూటీ చాలా హాట్ గురూ అనె చెప్పాలి. అమ్మడి అందానికి ఈపాటికే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకొని ఉండాలి. కానీ ఆఫర్లు అరకొరగానే వస్తున్నాయి. అయితే.. సాయి ధరమ్ తేజ్ పై మాత్రం అమ్మడు మనసు పారేసుకున్నట్టుగానే ఉంది వ్యవహారం.
చిన్న సినిమాగా మొదలైన హనుమాన్.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో పెద్ద విజయాన్ని అందుకుంది. దీంతో హనుమాన్ ఓ సెన్సేషన్‌గా నిలిచింది. అయితే.. ఈ సినిమా సీక్వెల్‌లో రామ్ చరణ్ నటించే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్‌గా మారింది.
ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 షూటింగ్ స్టేజీలో ఉంది. పార్ట్ 1 కంటే భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఏకంగా వెయ్యి కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాడు పుష్పరాజ్. అయితే లేటెస్ట్ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
యాంకర్ శ్రీముఖి గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై శ్రీముఖి చేసే రచ్చ మామూలుగా ఉండదు. కానీ ఓ విషయంలో మాత్రం శ్రీముఖి గురించి ఎప్పుడు హాట్ టాపిక్ నడుస్తునే ఉంది. అమ్మడు ఎవరితో ప్రేమలో ఉంది? తాజాగా శ్రీముఖినే స్వయంగా తన లవర్‌ను ఇంట్రడ్యూస్ చేసింది.
ప్రస్తుతం యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే.. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో మాత్రం రీజనల్ సినిమాలే చేస్తున్నాడు. అయినా కూడా బాబు సినిమా వస్తే బాక్సాఫీస్ బద్దలవాల్సిందే. తాజాగా గుంటూరు కారం ఇంటర్వ్యూలో మహేష్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ సినిమా 'హనుమాన్'. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సూపర్ హీరో మూవీ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో సినిమా పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా బాలయ్య 'హనుమాన్' సినిమా చూశారు.
సంక్రాంతి టార్గెట్‌గా సినిమా షూటింగ్ మొదలు పెట్టి.. అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేసి హిట్ కొట్టాడు అక్కినేని నాగార్జున. కింగ్ లేటెస్ట్ మూవీ 'నా సామిరంగ' సంక్రాంతి రేసులో నిలిచి మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మూడు రోజుల్లో దుమ్ముదులిపేశాడు.
హనుమాన్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన ప్రతి చోటా హిట్ టాక్ సొంతం చేసుకున్న హనుమాన్ 100 కోట్ల మైలురాయిని దాటేసింది. మరింత జోరుగా ముందుకు దూసుకుపోతోంది. మౌత్ పబ్లిసిటీ విపరీతంగా పెరగడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. హనుమాన్ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
తెలుగు చిత్రపరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. గత ఏడాదితో పాటు ఈ సంవత్సరం కూడా మంచి హిట్లతో ప్రారంభించింది.
సినిమాలకు వచ్చిన నిజమైన కలెక్షన్లు కాకుండా నిర్మాతలు ఎందుకు గొప్పలకు వెళ్తున్నారు అనేది తెలియడం లేదు. నిన్న సలార్ చిత్రానికి, నేడు గుంటూరు కారం చిత్రానికి ఇదే జరిగింది.
ఇండిస్ట్రీలో హీరోయిన్స్ ఫామ్’లో ఉన్నప్పుడు వాళ్ల చెల్లెళ్లు పెళ్లి చేసుకోవడం కామన్, ఈ నేచురల్ బ్యూటీ సిస్టర్ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని వార్తలు వస్తున్నాయి.
సంక్రాంతికి సినిమాలకు విడదీయలేని బంధం ఉంది. ఎన్ని చిత్రాలు విడుదలైనా ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. అయితే వచ్చే సంవత్సరం సంక్రాంతికి వచ్చే సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రతి వారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాలు వస్తుంటాయి. స్టార్ కాస్ట్, పెద్ద బ్యానర్లు ఉన్న సినిమాలు వాటిలో ఉన్నాయి. చాలా సినిమాల్లో నటీనటులను చూసే ఎక్కువ మంది థియేటర్లకు వస్తారని నమ్ముతారు.
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో హనుమాన్ పేరు మార్మోగిపోతుంది. జాంబి రెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.