పాన్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం హనుమాన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అద్భుతాలు సృష్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ సినిమాకు క్రేజ్ పెరుగుతోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నైజాంలో సూపర్ హీరో చిత్రం హనుమాన్‌ని పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. హనుమాన్‌కి ఇప్పటికీ తగినంత స్క్రీన్‌లు రాకపోవడంతో మైత్రీ మూవీస్ గ్రూప్ నిరాశ చెందడం గమనార్హం.
వెంకటేష్ 75వ సినిమాగా వచ్చిన సైంధవ్ ఈ రోజు విడుదలయ్యింది. మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం హనుమాన్. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది. మొదటి రోజు కలెక్షన్ల వివరాలు తెలుసుకుందాం.
గుంటూరు కారం ఢీ కొట్టి మరీ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది హనుమాన్ మూవీ. ఇంత తక్కువ బడ్జెట్‌లో ప్రశాంత్ వర్మ ఇచ్చిన అవుట్ పుట్‌కు ఆడియెన్స్ ఫిదా అయిపోతున్నారు. దీంతో ఈ సినిమా ఓటిటి రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి.
అనుకోకుండా జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మైకల్ వైఫ్ ఆసుపత్రిలో చేరుతుంది. ఆ యాక్సిడెంట్‌కు కారణం ఎవరు అనేది ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్ తెలుసుకునే ప్రయాత్నంలో చాలా నిజాలు బయటకు వస్తాయి.
ఘట్టమనేని అభిమానులకు రెండు రోజుల ముందే సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది. 12వ తేదీ అర్థరాత్రి నుంచే గుంటూరు కారం షోష్ స్టార్ట్ అయిపోయాయి. అతకంటే ముందే ఓవర్సీస్‌లో షోలు పడిపోయాయి. అక్కడ గుంటూరు కారం దుమ్ముదులిపేస్తోం.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చేసింది. అయితే ఈ సినిమాను మహేష్ బాబు కూడా అభిమానులతో కలిసి చూశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
మొన్న బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌కుకు బర్త్ డే చేస్తూ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే.. ఎన్టీఆర్ పోస్ట్ పై కాస్త లేట్‌గా రియాక్డ్ అయ్యాడు హృతిక్ రోషన్. కానీ హృతిక్ ఇచ్చిన సాలిడ్ రిప్లై అదిరిపోయింది.
ఓ పెద్ద సినిమా ఆదిపురుష్, ఓ చిన్న సినిమా హనుమాన్.. అసలు ఈ రెండు సినిమాల బడ్జెట్‌కు సంబంధమే లేదు. కానీ అవుట్ పుట్ విషయంలో మాత్రం కంపారిజన్స్ ఉన్నాయి. దీంతో మరోసారి ఆదిపురుష్‌ను ఆడేసుకుంటున్నారు.
నిన్న మొన్నటి వరకు సలార్‌తో సందడి చేసిన ప్రభాస్.. సంక్రాంతికి కూడా రచ్చ చేసేందుకు వస్తున్నాడు. సంక్రాంతికి ఏకంగా రెండు సినిమాలతో డబుల్ ధమాకా ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కల్కి టైం స్టార్ట్ అవగా.. మారుతి కూడా రెడీ అవుతున్నాడు.
కోలీవుడ్ సెన్సేషనల్ హీరో ధనుష్‌కు ఇండియా వైడ్‌గా మంచి క్రేజ్ ఉంది. పాన్ ఇండియా రేంజ్‌లో అన్ని భాషల్లోను సినిమాలు చేస్తున్నాడు ధనుష్. తాజాగా కెప్టెన్ మిల్లర్ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. తెలుగులో ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన హనుమాన్ మూవీ.. ఓ చిన్న సినిమాగా మొదలై ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది. హనుమాన్ సినిమాకు అదిరిపోయే హిట్ టాక్ రావడంతో.. సీక్వెల్ హైప్ మామూలుగా లేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గుంటూరు కారం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రధానంగా థమన్, త్రివిక్రమ్ కాంబినేషన్ గుంటూరు కారం సినిమాకి పెద్దగా నిరాశ కలిగించింది.