పాన్ ఇండయా స్టార్ ప్రభాస్‌కి మళ్లీ ఏమైందని.. ఆందోళన పడుతున్నారు అభిమానులు. ఎప్పటికప్పుడు ప్రభాస్ హెల్త్ పై సోషల్ మీడియాలో ఏదో ఒక పుకారు వినిపిస్తునే ఉంది. తాజాగా ప్రభాస్‌కు మరోసారి సర్జరీ అనే న్యూస్ వైరల్‌గా మారింది.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. కానీ సంక్రాంతికి మాత్రం తమిళ్‌లో అయలాన్ సినిమాతో హిట్ కొట్టింది. హిందీలోను కొన్ని సినిమాల్లో నటిస్తోంది. కానీ త్వరలోనే రకుల్ పెళ్లి పీటలెక్కబోతోంది. ఆ తర్వాత కూడా అదే పని చేస్తానని చెబుతోంది రకుల్.
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో ఉంది. అమ్మడికి బడా బడా ఆఫర్లొస్తున్నాయి. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ.. ఓ చెంప దెబ్బ విషయంలో మాత్రం తెగ ఏడ్చేసిందట.
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్స్‌తో నటించిన తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉంది. అస్సలు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయడం లేదు. అమ్మడి ఫోకస్ అంతా హిందీ సినిమాల మీదే ఉంది. తాజాగా అమ్మడు తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది.
టాలీవుడ్‌కి సంక్రాంతి బాగా కలిసొచ్చే సీజన్. చాలా మంది హీరోలకు ఈ సీజన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందుకే ఈ సంక్రాంతి వేళ పెద్ద హీరోలు కూడా తమ సినిమాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు. అయితే గత రెండున్నర దశాబ్దాలుగా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఏలిన సినిమాలేంటో చూద్దాం.
ఈ వారం 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు నామినేషన్లు ప్రకటించారు. అయితే, ఈ నామినేషన్స్ లో ఇటీవల బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్ సత్తా చాటింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్‌కు 19 ఆమోదాలు లభించడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం.
రైతులకు కార్పొరేట్ తరహాలో లాభాలు రావాలన్నదే తన చిరకాల కోరికని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సమాజానికి ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. కల్కి, సలార్ 2, స్పిరిట్ లాంటి సినిమాల మధ్య మారుతితో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి రాజాసాబ్‌గా టైటిల్ అనౌన్స్ చేసిన ఈ సినిమా అప్పుడే రిలీజ్ అంటున్నారు.
'ఫిదా' తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని.. నాగ చైతన్యతో 'లవ్ స్టోరీ' అనే సినిమా చేశారు క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాతి ప్రాజెక్ట్ కోసం కాస్త గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా కొత్త సినిమా షూటింగ్ మొదలైంది.
ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ న్యూస్ మెగా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా ఉంది.
మీర్జాపూర్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసవరం లేదు. ఈ సిరీస్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. రెండు సీజన్లు కూడా ఓటిటి లవర్స్‌కి పిచ్చెక్కించాయి. ఇక ఇప్పుడు థర్డ్ సీజన్ వస్తోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కూడా ఉందనే న్యూస్ వైరల్‌గా మారింది.
సంక్రాంతి కానుకగా జనవరి 12న రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మహేశ్‌బాబు నటించిన గుంటూరు కారం, తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే ఈ రెండు సినిమాల కలెక్షన్లు మొదటి రోజు నుంచి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్నా ఇటీవల థియేట్రికల్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రీసెంట్ గా ఓటీటీ లోకి అడుగుపెట్టిన ఈ సినిమా దుమ్ము లేపుతోంది.
సందీప్ కిషన్ హీరోగా 'ఊరు పేరు భైరవ కోన' అనే సినిమా తెరకెక్కుతోంది. వచ్చే నెలలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది?
ప్రస్తుతం హీరోయిన్‌గా, సినిమాల పరంగా కాకుండా.. సోషల్ మీడియాలో సమంత ఎలాంటి పోస్ట్ చేసిన సంచలనమే. అలాగే తన అభిమానులతో ఎప్పుడు కూడా టచ్‌లోనే ఉంటుంది. ఈ క్రమంలో లేటెస్ట్‌గా సామ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.