sankranthi Block Blusters: రెండు దశాబ్దాలుగా.. సంక్రాంతి బ్లాక్ బ్లస్టర్లు ఇవే..!
టాలీవుడ్‌కి సంక్రాంతి బాగా కలిసొచ్చే సీజన్. చాలా మంది హీరోలకు ఈ సీజన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందుకే ఈ సంక్రాంతి వేళ పెద్ద హీరోలు కూడా తమ సినిమాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు. అయితే గత రెండున్నర దశాబ్దాలుగా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఏలిన సినిమాలేంటో చూద్దాం.
sankranthi Block Blusters: టాలీవుడ్‌కి సంక్రాంతి బాగా కలిసొచ్చే సీజన్. చాలా మంది హీరోలకు ఈ సీజన్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అందుకే ఈ సంక్రాంతి వేళ పెద్ద హీరోలు కూడా తమ సినిమాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు. ఇది ఇటీవలి ట్రెండ్ కాదు. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీలోని ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి వంటి పెద్ద స్టార్లు చాలామంది తమ సినిమాలను పండుగ సీజన్ కోసం విడుదల చేశారు.
గత రెండు దశాబ్దాలుగా ఒకే సమయంలో 4 లేదా అంతకంటే ఎక్కువ సినిమాలు విడుదలవడంతో సంక్రాంతి సీజన్ మరింత పోటీగా మారింది. ఈ సంవత్సరం 6 సినిమాలు వరుసలో ఉన్నాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ, డేగ, ఫ్యామిలీ స్టార్ పండుగ స్లాట్ కోసం చూశాయి. రవితేజ, విజయ్ దేవరకొండల సినిమాలు వాయిదా వేయవలసి రావడంతో ఈ లైనప్ తరువాత మారింది. చివరికి పోటీలో నాలుగు నిలవగా.. వాటిలో హనుమాన్ విన్నర్‌గా నిలిచింది. అయితే గత రెండున్నర దశాబ్దాలుగా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఏలిన సినిమాలేంటో చూద్దాం.