బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏం మాట్లాడిని కుండ బద్దలు కొట్టినట్టుగా చెబుతుంది. ఎలాంటి విషయమైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ తాను ఓ వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నానని స్పష్టం చేసింది.
తెలుగు ఆడియెన్స్‌కు సీతగా చాలా దగ్గరైంది బలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠకూర్. సీతారమం సినిమాలో అమ్మడి అందానికి ఫిదా అయిపోయారు తెలుగు కుర్రాళ్లు. అయితే.. తాజాగా ఏది పడితే అది చేయను అంటూ మృణాల్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా వచ్చాక స్టార్ హీరోలు, హీరోయిన్ల గురించి ఏదైనా పుకారు వస్తే చాలు.. క్షణాల్లో వైరల్‌గా మారిపోతుంటాయి. లేటెస్ట్‌గా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఓ హీరోయిన్‌తో నటించొద్దని కండీషన్ పెట్టిందనే రూమర్ వైరల్‌గా మారింది.
ఏజెంట్ వంటి భారీ ఫ్లాప్ తర్వాత అక్కినేని అఖిల్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఇంకా బయటికి రాలేదు. ఈసారి కొడితే మామూలుగా ఉండకూడదనే భావిస్తున్నాడు అఖిల్. దీంతో ఇప్పుడు ఏకంగా ప్రశాంత్ నీల్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం అక్కినేని మూడో తరం హీరో నాగ చైతన్య 'తండేల్' అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి తండేల్ రిలీజ్ ఎప్పుడు?
ఎవరి టాలెంట్ ఎవరికి తెలుసు? అందులోను హీరోయిన్లంటే సినిమాల వరకే చూస్తాం. మహా అయితే గ్లామర్ డోస్ ఎక్కువగా ఆశిస్తాం. కానీ ఈ హీరోయిన్ మాత్రం సినిమాల్లోనే కాదు ఆటతోను అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో వార్తల్లో నిలిచింది నివేదా పేతురాజ్.
ఓ పోర్న్ స్టార్ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. కానీ సన్నీలియేన్ మాత్రం పోర్న్ టు స్టార్ హీరోయిన్‌గా ఓ సంచలనమే అని చెప్పాలి. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది.
గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు యంగ్ హీరో నితిన్. ప్రతిసారి హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తునే ఉన్నాడు. కానీ హిట్ మాత్రం అందని ద్రాక్షగానే ఉంది. అప్ కమింగ్ ప్రాజెక్ట్‌తోనైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తాజాగా ఫస్ట్ లుక్ టైం ఫిక్స్ చేశారు.
ఇక హీరోయిన్‌గా పనైపోయింది.. అని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయింది చైన్నై చిన్నది త్రిష. దాంతో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయింది అమ్మడు. కానీ ఇప్పుడు మరోసారి స్టార్ హీరోతో పెళ్లికి రెడీ అవుతోందనేది హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో దేవర 1, పుష్ప2 వాయిదా అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దేవర పోస్ట్ పోన్ అయిందని.. పుష్ప2 కూడా మరింత వెనక్కి వెళ్లినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో మేకర్స్‌ను క్లారిటీ ప్లీజ్ అంటున్నారు ఫ్యాన్స్.
మిగతా హీరోల్లా.. తను కూడా సూపర్ హీరో అనేలా కాకుండా.. రియాల్టీకి దగ్గరగా తనకు సరిపోయే కథలతో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు సుహాస్. తాజాగా తన లేటెస్ట్ ఫిల్మ్ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' ట్రైలర్ రిలీజ్ చేయగా గుండుతో సరికొత్తగా కనిపించాడు సుహాస్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన సలార్ మూవీ థియేటర్లో మాసివ్ హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఓటిటిలో కూడా అదరగొడుతోంది సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ఓటిటి సినిమాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
దేవర వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అదే డేట్‌కు రావడానికి మిగతా హీరోలు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అందులో ముఖ్యంగా విజయ్ దేవరకొండ దేవర ప్లేస్‌ను కబ్జా చేయడానికి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటి వరకు హోమ్లీ బ్యూటీనే కానీ.. ఇక పై కాదని కుర్రాళ్లను కవ్విస్తోంది క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. ఈ మళయాళీ కుట్టి గ్లామర్‌కు కుర్రాళ్ల హార్ట్ బీట్ పెరిగిపోతోంది. పలు రకాల యాంగిల్స్‌లో హాట్ హాట్‌గా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది అనుపమా.