»Anupama Increased Heart Beat Showing It Simultaneously
Anupama: హార్ట్ బీట్ పెంచేసిన అనుపమా.. ఏకంగా అది చూపిస్తూ?
ఇప్పటి వరకు హోమ్లీ బ్యూటీనే కానీ.. ఇక పై కాదని కుర్రాళ్లను కవ్విస్తోంది క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. ఈ మళయాళీ కుట్టి గ్లామర్‌కు కుర్రాళ్ల హార్ట్ బీట్ పెరిగిపోతోంది. పలు రకాల యాంగిల్స్‌లో హాట్ హాట్‌గా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది అనుపమా.
మళయాళి బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు అమ్మడు హద్దులు చెరిపేసి నటించిన సినిమాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. తక్కువ కాలంలోనే టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది అనుపమా పరమేశ్వరన్. అసలు అమ్మడి అందానికి, పర్ఫార్మెన్స్కు ఈపాటికి స్టార్ హీరోయిన్ లిస్ట్‌లో టాప్ ఉండాల్సింది. కానీ అను మాత్రం మీడియం రేంజ్ హీరోలు, సినిమాల దగ్గరే ఆగిపోయింది. ఇందుకు గ్లామర్ షోకు దూరంగా ఉండడం కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. ఇదే కుర్రాళ్ల గుండెల్లో అమ్మడికి హోమ్లీ బ్యూటీ అనే ముద్ర వేసేలా చేసింది. ఈ మళయాళి క్యూట్ బ్యూటీకి యూత్‌లో యమా క్రేజ్ ఉంది. కానీ గతంలో రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ లాక్ చూసి కుర్రాళ్లు హర్ట్ అయ్యారు. అలాగే అప్ కమింగ్ ప్రాజెక్ట్‌లో అనుపమా హాట్ డోస్ కాస్త ఎక్కువగానే ఉండబోతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో.. సిద్ధు జొన్నలగడ్డ సరసన డీజె టిల్లు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్‌లో నటిస్తోంది.