AP: రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. భరత్ గుప్తా, ఆమ్రపాలి, జె.నివాస్, గంధం చంద్రుడు, నాగరాణికి సెక్రటరీలుగా ప్రమోషన్ లభించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Tags :