NZB: న్యూఇయర్ వేడుకల్లో పోలీసుల సూచనలు పాటించాలని ఇన్ఛార్జ్ CP రాజేష్ చంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ ప్రకటన విడుదల చేశారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో అతిగా మద్యం సేవించి రోడ్లపై వేగంగా వెళ్తూ ప్రమాదాలకు కారణం కాకూడదని సీపీ సూచించారు. వేగంగా వాహనాలు నడుపుతూ…ఇతరులను ఇబ్బంది పెట్టడమే కాకుండా తమ జీవితాలు కూడా రిస్క్‌లో పెట్టోద్దని హితవు పలికారు.