WNP: కొత్తకోట మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం మంజూరుచేసిన రూ.15కోట్ల నిధులతో జరుగుతున్న పనులను వేగవంతంచేయాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశించారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో అన్నిశాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షసమావేశం నిర్వహించారు. నూతన మున్సిపల్ బిల్డింగ్, అంగన్వాడి భవనాలు, ఆడిటోరియం, బస్తీదవఖాన లకు సంబంధించిన పనులపై చర్చించారు.