NZB: నగరంలోని పలు ఏటీఎంలలో చోరీలకు పాల్పడ్డ నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, నగదు రికవరీ చేస్తామని ఇన్ఛార్జ్ సీపీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ నగరంలోని చోరీకి గురైన రెండు ఏటీఎంలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ధ్వంసమైన ఏటీఎంలను ఇవాళ ఉదయం పరిశీలించారు.