గ్రేటర్ HYDలో రెండేళ్ల కాలానికి నిర్వహించిన FSI సర్వేలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. 2021 నాటికి ఇది 81.8 చదరపు కిలోమీటర్లకు పెరిగినట్లు సర్వే తెలిపింది. అయితే.. 2023 నాటికి పచ్చదనం 80.20 చదరపు కిలోమీటర్లకు తగ్గినట్లు గుర్తించారు. మొత్తం మీద 1.51 శాతం మేర పచ్చదనం తగ్గుదల నమోదవడం పర్యావరణ పరిరక్షణపై మరింత దృష్టి అవసరమని సూచిస్తోంది.