JN: జనగామ పట్టణ కేంద్రంలోని MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి నివాసంలో ఇవాళ సాయంత్రం MLA పల్లా రాజేశ్వర్ రెడ్డిని, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యల పై చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో BRS ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.