SRPT: మఠంపల్లి (మం) వెంకట్రాంపురంలో కంగన్ ఆల్కలైన్ వాటర్ మెషిన్‌ను ఏర్పాటు చేశారు. సర్పంచ్‌గా ఎన్నికైన బేత రాంరెడ్డి ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలనే ఉద్దేశంతో తొలి కార్యక్రమంగా ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మెషిన్‌ను MRO రాజేందర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాముల శివా రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.