KMM: KNM 1368 రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని BKS మండల అద్యక్ష, కార్యదర్శులు కొండయ్య, హరీష్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ముదిగొండ మండల రైతులతో కలిసి కలెక్టరేట్లో కలెక్టర్ అనుదీప్, DAO పుల్లయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.