GDWL: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ, పేదల కడుపు కొట్టేలా ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి నిదర్శనం అని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. శ్రీరామ్ నాయక్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ రద్దును వ్యతిరేకిస్తున్నామన్నారు.