మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో నటించే ఛాన్స్ కావాలా? అయితే అలాంటి వారి కోసమే ఈ బంపర్ ఆఫర్. చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆర్సీ 16 కోసం క్యాస్టింగ్ కాల్ ఇచ్చాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ఏకంగా 400 మంది కావాలంటున్నాడు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎలాంటి వార్త వచ్చిన సరే క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. రీసెంట్‌గా ఈ ఇద్దరు ఎంగేజ్మెంట్‌కు రెడీ అవుతున్నారంటూ వార్తలు రాగా.. విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు రష్మిక కూడా స్పందించింది.
బాలయ్యతో సినిమాలో బేబీ హీరోయిన్ నటించబోతోందా? అంటే, ఔననే మాట వినిపిస్తోంది. బేబీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది వైష్ణవి చైతన్య. దీంతో వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ఈ క్రమంలో బాలయ్య సినిమాలో ఛాన్స్ అంటున్నారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నాంపల్లి కోర్టులో ఎక్సైజ్ శాఖకు ఎదురు దెబ్బ తగిలింది. ఎనిమిది కేసుల్లో ఆరు కేసులు కొట్టివేయబడ్డాయి. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఆధారంగా కేసులు కొట్టివేయబడ్డాయి.
నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే రష్మిక నటించిన యానిమల్ మూవీ ఎంత హిట్ సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా నటించిన రణబీర్ కపూర్‌కు ఉత్తమ నటుడు అవార్డు లభించింది. మరి రష్మిక కూడా ఈ చిత్రంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ తనకి అవార్డు రాలేదు.
బాహుబలి తర్వాత ప్రభాస్‌ని మళ్లీ నిలపెట్టిన సినిమా సలార్. మధ్యలో చాలా సినిమాలు వచ్చినా.. ఒక్కటి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సలార్ మాత్రం ఆ లోటు తీర్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం నిరుత్సాహపరిచింది.
యానిమల్ సినిమాలో బోల్డ్ సీన్‌లో నటించిన త్రిప్తి డిమ్రి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ బ్యూటీ పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్లు చేసింది.
గుంటూరు కారం సినిమా పాటల విషయంలో తమన్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు మహేష్ బాబు ఫ్యాన్స్. కానీ థియేటర్లో గుంటూరు కారం సినిమా చూసిన తర్వాత తెగ ఎంజాయ్ చేశారు. దీంతో ఇప్పుడు తమన్ మహేష్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ సాంగ్ రిలీజ్‌కు రెడీ అవుతున్నాడు.
కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ధనుష్ సినిమాకు తెలుగులో భారీ నష్టాలు తప్పవంటున్నారు. తమిళంలో ఏకంగా వంద కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా కనీసం ఇక్కడ కోటి కూడా రాబట్టలేకపోయిందని అంటున్నారు.
అర్జున్ రెడ్డి తర్వాత అనిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. వైలెన్స్ సినిమా చేస్తానని చెప్పి మరీ.. ఏ రేటెడ్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. దీంతో అనిమల్ పార్క్ అంతకు మించి అనేలా ఉంటుందని చెబుతున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పవర్ ఫుల్ గ్యాంగ్ డ్రామా ఓజి రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా? అంటే, ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. దాదాపుగా ఇదే డేట్‌కు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ థియేటర్లోకి రావడం పక్కా అంటున్నారు.
మళయాళి క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌కు యూత్‌లో యమా క్రేజ్ ఉంది. తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈ బ్యూటీ ఉన్నట్టుండి పెళ్లి కూతురుగా మెడలో తాళి బొట్టుతో కనిపించి షాక్ ఇచ్చింది.
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ఇంకా తెలుగు ఇడస్ట్రీలోకి అడుగుపెట్టలేదు కానీ అమ్మడి క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. గ్లామర్ ట్రీట్‌తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినప్పటికీ.. స్టార్ హీరోయిన్ స్టాటస్ అందుకోలేకపోయింది అమ్మడు. ప్రస్తుతానికి సినిమాలకు దూరంగానే ఉన్న ఆ బ్యూటీ తాజాగా నిశ్చితార్థం చేసుకుంది.