తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫిస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ చిత్రం తాజాగా సరికొత్త రికార్డును సృష్టించింది.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళ వెట్రి కళగం పేరిట పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు విశాల్ త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ టాక్ నడుస్తోంది.
యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అంటే తెలియని వారు ఉండరు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో ఎంత పెద్ద రచ్చ చేశాయో చూశాము. అయితే ఆ మాటలపై పలువురు స్టార్స్ స్పందించారు.
బాహుబలి, కేజీఎఫ్ తర్వాత సీక్వెల్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో వీటికి సీక్వెల్స్ తీశారు. అయితే ఇటీవల కొన్ని సినిమాలు పార్ట్-1 ప్లాప్ అయిన పార్ట్-2 తీయడానికి ప్లాన్ చేస్తున్నారు.
చెన్నై చిన్నది త్రిష గురించి అందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ స్టాటస్‌ను అనుభవిస్తోంది. ఈ నేఫథ్యంలో తెలుగులో రీ ఎంట్రీకి రెడీ అయింది. అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే రౌడీ హీరో.. తాజాగా మరో ల్యాండ్ మార్క్ అందుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ తర్వాతి ప్లేస్‌లో నిలిచాడు.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలివుడ్‌లో ఫుల్ బిజీ హీరోయిన్.. ఇప్పుడు మాత్రం తెలుగులో ఫేడవుట్ అయిపోయింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. త్వరలోనే పెళ్లికి రెడీ అవుతోంది రకుల్.
సోషల్ మీడియా పుణ్యమా అని.. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కన్ను రోజుకో అమ్మాయి పై పడుతోంది. లేటెస్ట్‌గా ఓ అమ్మాయితో ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. మీరు కుళ్లుతో చచ్చిపోతే ఇంకో రెండు పెగ్గులేస్తా.. అని రాసుకొచ్చాడు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంతో తెరకెక్కిన యాత్ర 2 విడుదలకు సిద్ధం అయిన నేపథ్యం సినిమా బడ్జెట్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
గ్రామీ 2024 మ్యూజిక్ అవార్డులో భారత్ మరోసారి సత్తా చాటింది. శక్తి బ్యాండ్‌పై సర్వత్ర ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
డైరక్టర్ త్రివిక్రమ్, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబోలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీ డేట్‌ను కూడా లాక్ చేసుకుంది.