• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Balakrishna: చిరంజీవిని మించిపోతున్న బాలయ్య రేంజ్..!

టాలీవుడ్ హీరోలు ఇప్పుడు తమ స్థాయిని మరో స్థాయికి ఎలివేట్ చేసుకున్నారు. అలాగే చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్లు కూడా ట్రేడ్ పరంగా దూసుకుపోతున్నారు. అయితే బాలయ్య రేంజ్ చిరంజీవిని మించిపోతుంది.

February 9, 2024 / 03:21 PM IST

12th Fail Record: మరో రికార్డు సాధించిన 12th ఫెయిల్ మూవీ

చిన్న సినిమాగా బాలీవుడ్‌లో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం 12th ఫెయిల్. తాజాగా మరో అరుదైన రికార్డును సాధించింది.

February 9, 2024 / 03:00 PM IST

Ram Charan: బాలీవుడ్ డైరెక్టర్‌తో రామ్ చరణ్ సినిమా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. అయితే తర్వాత రామ్ చరణ్ బాలీవుడ్ డైరక్టర్‌తో సినిమా చేస్తున్నట్లు సమాచారం.

February 9, 2024 / 01:32 PM IST

Eagle Movie Review: మాస్ మహారాజా హిట్ కొట్టాడా?

మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించగా.. అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్, శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రలు పోషించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

February 9, 2024 / 12:46 PM IST

Sania Mirza : తండ్రి మూడో పెళ్లితో తన కొడుక్కీ మనసిక క్షోభే అంటున్న సానియా!

తండ్రి మూడో వివాహం చేసుకోవడంతో తన కుమారుడు కూడా మానసిక క్షోభను అనుభవిస్తున్నాడని, పాఠశాల నుంచీ వేధింపులను ఎదుర్కొంటున్నాడని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అన్నారు.

February 9, 2024 / 11:52 AM IST

Goat: విజయ్ ‘గోట్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?

గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తు.. రీసెంట్‌గా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టుగా ప్రకటించాడు కోలీవుడ్ స్టార్ విజయ్. దీంతో కమిట్ అయిన సినిమాలను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. తాజాగా గోట్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.

February 8, 2024 / 06:30 PM IST

Yatra 2: యాత్ర 2 ఎలా ఉంది? హైలెట్‌ డైలాగ్స్ ఇవే?

ఆంధ్రప్రదేశ్‌ దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన యాత్ర 2.. ఫిబ్రవరి 8న థియేటర్లోకి వచ్చేసింది. ఏపిలో వచ్చే ఎలక్షన్స్ టార్గెట్‌గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? హైలెట్ అవుతున్న డైలాగ్స్ ఏంటి?

February 8, 2024 / 06:26 PM IST

Devara vs Game Changer: దేవర vs గేమ్ చేంజర్.. బాక్సాఫీస్ వార్ తప్పదా?

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో ఎన్టీఆర్ 'దేవర', రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' సినిమాల పై భారీ అంచనాలున్నాయి. అయితే అనుకోకుండా ఈ సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదనే టాక్ ఊపందుకుంది.

February 8, 2024 / 06:21 PM IST

Prabhas: ప్రభాస్‌ నెక్స్ట్ సినిమాలో అనిమల్ బ్యూటీస్?

ప్రభాస్ అప్ కమింగ్ ఫిల్మ్‌లో అనిమల్ హీరోయిన్‌ను తీసుకుంటున్నారనే న్యూస్ గత కొద్ది రోజులుగా వినిపిస్తునే ఉంది. ఇక ఇప్పుడు మరో బ్యూటి పేరు కూడా వినిపిస్తోంది. దీంతో అనిమల్‌లో బ్యూటీలో ఎవరికి ప్రభాస్ సరసన ఛాన్స్ దొరుకుంతుందనేది హాట్ టాపిక్‌గా మారింది.

February 8, 2024 / 06:16 PM IST

Samarasimha Redd: ‘సమరసింహారెడ్డి’ రీ రిలీజ్.. మామూలుగా ఉండదు మరి?

ఈ మధ్య టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. స్టార్ హీరోల సినిమాలన్నీ రీ రిలీజ్ ట్రెండ్‌లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు బాలయ్య కెరీర్ బెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా సమర సింహారెడ్డి రీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.

February 8, 2024 / 06:12 PM IST

Anushka: హరిహర వీరమల్లు ఔట్.. అనుష్క సినిమా ఇన్?

చివరగా 'మిస్‌ శెట్టి మిసెస్‌ పొలిశెట్టి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుష్క శెట్టి. ఈ సినిమా తర్వాత మరో సినిమా కమిట్ అవలేదు స్వీటి. కానీ ఇప్పుడు క్రిష్‌తో కొత్త సినిమాకు సైన్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో హరిహర వీరమల్లు ఔట్ అయినట్టేనని అంటున్నారు.

February 8, 2024 / 06:08 PM IST

Animal: ఓటీటీ రికార్డులన్నీ బ్రేక్ చేస్తున్న ‘యానిమల్’

రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన అనిమల్ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాకు కలెక్షన్లతో పాటు విమర్శలు కూడా గట్టిగా వచ్చాయి. కానీ ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఓటిటిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది యానిమల్.

February 8, 2024 / 05:11 PM IST

Eagle: ‘ఈగల్’ టార్గెట్ అండ్ రన్ టైం ఫిక్స్!

మాస్ మహారాజా అంటేనే థియేటర్లో మాస్ జాతర జరగాల్సిందే. అలాంటిది ఊరమాస్‌గా రగ్గ్‌డ్‌ లుక్‌లో, గడ్డంతో మాస్ రాజా కనిపిస్తే ఇంకెలా ఉంటుందో చూపించడానికి ఈగల్ సినిమా రాబోతోంది. తాజాగా ఈ సినిమా రన్ టైం అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది.

February 8, 2024 / 05:02 PM IST

Atlee: అట్లీ డ్రీమ్ ప్రాజెక్ట్.. ఆగిపోయినట్లేనా?

మిళ డైరెక్టర్ అట్లీ గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళంలో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్‌గా నిలిచారు. అయితే అట్లీ డ్రీమ్ ప్రాజెక్ట్ విజయ్ అని తెలిపాడు. మరి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా? లేకపోతే ఆగిపోతుందా? తెలుసుకుందాం.

February 8, 2024 / 04:22 PM IST

Animal OTT Streaming : ఓటీటీలోకి యానిమల్‌ సినిమా ఇంగ్లీష్‌ వెర్షన్‌!

నెట్‌ఫ్లిక్స్‌లో యానిమల్‌ సినిమా ఇంగ్లిష్‌ వెర్షన్‌ స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింది. సలార్‌ సినిమాను దాటుకుని ఇప్పటికే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న ఈ సినిమా ఇంగ్లీష్‌లోనూ రావడంతో మరింత వ్యూవర్‌షిప్‌ను సొంతం చేసుకోనుంది.

February 8, 2024 / 04:04 PM IST