Anupama Parameswaran : అనుపమా పరమేశ్వరన్ ఇలా చేస్తుందని అస్సలు ఎవ్వరు ఊహించలేదు. కానీ అను మాత్రం తాను అనుకున్నది చేసేసింది. హద్దులన్నీ చెరిపేసి రెచ్చిపోయింది. దీంతో అమ్మడి లవ్ బ్రేక్ అయిపోయింది.
Prabhas : టాలీవుడ్ స్టార్ హీరోలందరిలోనూ ప్రభాస్ చేతిలోనే ఎక్కువ ఆఫర్లు ఉన్నాయి. వరసగా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం అతని కాల్షీట్ బ్లాక్ అయిపోయి ఉంది. గత రెండేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తున్నాడు. గత సంవత్సరం, అతను రెండు విడుదలలను కలిగి ఉన్నాడు- ఆదిపురుష్, సాలార్, ఈ సంవత్సరం ది రాజా సాబ్, కల్కి, సాలార్ 2 తరువాత వరుసలో ఉన్నాయి. ఇది కాకుండా, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కూడా లైనప్‌లో ఉంది.
డీజే టిల్లు సినిమాతో సిద్దు జొన్నలగడ్డ రేంజ్ మారిపోయింది. దీంతో డీజే టిల్లుకి సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ తీసుకొస్తున్నారు. మాలిక్ రామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్.. ఈసారి మరో విభిన్నమైన సినిమాతో వస్తున్నాడు. ఆపరేషన్ వాలెంటైన్ అనే టైటిల్‌తో రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పుల్వామా వెళ్లాడు వరుణ్.
ఈసారి మెగాస్టార్ నుంచి రాబోతున్న సినిమా మామూలుగా ఉండదని మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చి.. వెకషన్‌కు వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి.
హనుమాన్ సినిమా ఎంత సెన్సేషన్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. దీంతో జై హనుమాన్ పై భారీ అంచనాలున్నాయి. అయితే హనుమాన్‌గా ఎవరు నటిస్తారనేదే తేలడం లేదు. లేటెస్ట్‌గా పాన్ ఇండియా హీరోని ట్రై చేస్తున్నారనే న్యూస్ వైరల్‌గా మారింది.
కన్నడ హీరో ఉపేంద్ర అంటేనే ఓ సెన్సేషన్. ఉపేంద్ర ఏం చేసిన సంచలనమే. ఇప్పుడు మరో కొత్త ప్రపంచంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్న ఉప్పి.. ఓ చీప్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయగా.. ఇదేదో తేడాగా ఉందేంటి? అనేలా ఉంది వ్యవహారం.
నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత హాయిగా సంసారం చేసి ఉంటే.. ఈ పాటికే పూర్తిగా సంసార జీవితంలో పడిపోయి.. పిల్లలను కూడా కనేది సమంత. కానీ సామ్ కెరీర్లో అలా జరగలేదు. ఊహించని విధంగా విడాకులు తీసుకొని సినిమాల పైనే ఫోకస్ పెట్టింది.
ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లలో.. ఈ బ్యూటీని చూస్తే కుర్రాళ్లకు పిచ్చెక్కిపోయేలా ఉంటుంది. ఎంత హాట్‌గా ఉంటుందంటే.. సోషల్ మీడియా సైతం హీట్ ఎక్కేలా ఉంటుంది. అలాంటి బ్యూటీ లేటెస్ట్‌గా వాలైంటెన్స్ డే సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు హార్ట్ బీట్ పెంచేలా ఉన్నాయి.
దాదాపు రెండు దశాబ్దాల పాటు అన్ని సినీ ఇండస్ట్రీల్లో హీరోయిన్‌గా ఓ ఊపు ఊపేసింది రంభ. ఇక సినీ కెరీర్ క్లోజ్ అవుతున్న సమయంలో పెళ్లి చేసుకొని ఫ్యామిలీ, పిల్లలతో సెటిల్ అయిపోయింది. తాజాగా రంభ తన కూతురు ఫోటోలను షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరో వారం రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతోంది హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. కొంత కాలంగా జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న రకుల్.. అతనితోనే మూడు ముళ్లు వేయించుకోబోతోంది. అయితే పెళ్లి తర్వాత రకుల్ చేయబోయే ఫస్ట్ పని కోసం ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం బడ్జెట్ ఎక్కువ ఉన్ పెద్ద సినిమాలతో పాటు చిన్నసినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బడ్జెట్‌తో సంబంధం లేకుండా.. మూవీ కాన్సెప్ట్ కొంచెం ఢిపరెంట్‌గా ఉంటే చాలు.. నిర్మాణ సంస్థలు మద్దతు ఇస్తున్నారు.
మాస్ మహారాజ్ రవితేజకు ఒకప్పుడు తిరుగుండేది కాదు. ఆయన స్క్రీన్ మీద కనపడితే చాలు బొమ్మ హిట్టు పడేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. వరసగా అన్ని సినిమాలు ప్లాపులు అవుతూనే ఉన్నాయి.