ఇప్పుడంటే పర్లేదు కానీ.. ఫలానా హీరో, ఫలానా హీరోయిన్‌ను కొట్టాడనే మాట గతంలో తరచుగా వినిపిస్తూ ఉండేది. ఇక ఇప్పుడు ఓ హిట్ హీరోయిన్ తనను ఓ స్టార్ హీరో కొట్టాడంటూ చెప్పి షాక్ ఇచ్చింది. ఇంతకీ ఎవరా డైరెక్టర్ ఎవరా హీరోయిన్?
ఈ మధ్య స్టార్ హీరో, హీరోయిన్లంత పెళ్లి బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ బ్యూటీ తాప్సీ కూడా పెళ్లికి రెడీ అవుతుందనే న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో తాజాగా తన పెళ్లి వార్తలపై స్పందించింది అమ్మడు.
శ్రియ హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఈ మధ్యలో వచ్చిన ఎందరో హీరోయిన్లు అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారు. శ్రియ మాత్రం సౌత్‌తో పాటు నార్త్‌లోను జెండా పాతేసింది. పెళ్లైనా తర్వాత కూడా సినిమాలు చేస్తోంది.
గద్దలకొండ గణేష్ తర్వాత సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. అలా అని.. కమర్షియల్ సినిమాలు చేయడం లేదు. కొత్తగా ట్రై చేస్తునే ఉన్నాడు. ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నెక్స్ట్ లైనప్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. కానీ ఏ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే.. తాజాగా స్పిరిట్ సినిమా పై సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ.
నిజమేనా? సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ చేస్తున్నాడా? అంటే, ఔననే అంటున్నారు. చిరు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏంటి మ్యాటర్?
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోల్లో శ్రీవిష్ణు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మధ్యలో ఏదో మాస్ హీరోగా ట్రై చేశాడు కానీ, వర్కౌట్ కాలేదు. దీంతో తనకు నచ్చిన కంటెంట్‌తో సినిమాలు చేస్తున్నాడు.
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది..ప్రముఖ జానపద నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్(73) అకస్మాత్తుగా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
బాలీవుడ్ స్టార్ దంపతులు దీపికా, రణ్‌వీర్ సింగ్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని దీపికా తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే తనకు దీపిక లాంటి ఆడపిల్ల కావాలని రణ్‌వీర్ ఆశపడుతున్నట్లు చెప్పిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నటీ అన్నపూర్ణను విమర్శంచిన వీడియోను పోస్ట్ చేసిన చిన్మయిపై గచ్చిబౌలిలో కేసు నమోదు అయింది. దేశాన్ని అవమానపరిచేలా మాట్లాడింది అంటూ హెచ్‌సీయు విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ కూడా ఒకడు. అయితే గత కొద్దికాలంగా సరైన విజయాలు అందుకోలేకపోతున్నాడు ఈ హీరో. అయితే.. పెళ్లి తర్వాత శర్వా చేస్తున్న కొత్త సినిమా పై భారీ అంచనాలున్నాయి. కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఓ స్టార్ హీరోని రంగంలోకి దింపుతున్నాడట.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఓజి ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఒక పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్‌గా ఓజిని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు సుజీత్. అయితే.. తాజాగా పవన్ ఈ సినిమాకు డెడ్‌లైన్ పెట్టినట్టుగా తెలుస్తోంది.
స్టైలిష్ స్టార్‌ను ఐకాన్ స్టార్‌గా మార్చిన పుష్ప సినిమా సెకండ్ పార్ట్ పై.. పాన్ ఇండియా లెవల్లో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. అందుకు తగ్గట్టే.. ఈ సినిమా అప్డేట్స్ అంటే లీకులు ఉంటున్నాయి. తాజాగా ఓ న్యూస్ వైరల్‌గా మారింది.