పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ. మహాశివరాత్రి కానుకగా మూవీ నుంచి ప్రభాస్ క్యారెక్టర్‌ను రివీల్ చేశారు మేకర్స్. భైరవను పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గోపీచంద్ నటించిన తాజా చిత్రం భీమా. టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్‌కు భీమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో చూద్దాం.
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ధూర్జటి విరచిత కవిత 'శ్రీకాళహస్తీశ్వర మహత్యం' ఆధారంగా మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
నయనతార తన భర్త విఘ్నేష్ ఇద్దరు విడిపోతున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా నయనతారా షేర్ చేసిన ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్ పడింది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
మాస్ క దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ గామి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కోసం డైరక్టర్ అయిదేళ్ల పాటు కష్టపడ్డాడు. సినిమా టీజర్, ట్రైలర్ విడుదలయినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
నేచురల్ స్టార్ నానీ నటించబోతున్న తదుపరి సినిమా బలగం వేణు దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. ఈ సినిమాకి ‘ఎల్లమ్మ’ పేరు పెట్టినట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.
హనుమాన్ సినిమా రిలీజ్ అయి రెండు నెలలు కావొస్తున్న ఇప్పటికీ ఓటిటిలోకి రాలేదు. అదిగో ఇదిగో అనడమే తప్ప ఓటిటి అప్డేట్ మాత్రం రావడం లేదు. లేటెస్ట్‌గా హనుమాన్ ఓటిటి లవర్స్‌కి ఓ బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది.
ఉన్నట్టుండి కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు ఏమైంది? అని ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. అజిత్ హాస్పిటల్‌లో ఉన్నాడనే న్యూస్ వైరల్ అవడంతో.. అసలు అజిత్‌కు ఏమైంది? కోలీవుడ్ మీడియా ఏం చెబుతోంది? అసలేం జరిగింది?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. చాలా కాలంగా షూటింగ్ ఆగిపోయి ఉన్న ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్నారు.
జనతా గ్యారేజ్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ చేస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా దేవర. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు అంతకుమించి అనేలా ఉన్నాయి. కానీ దేవర కోసం వెయిటింగ్ తప్పదంటున్నారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. దీంతో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడు. బాలీవుడ్ సినిమాలు కూడా చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది.