స్టార్ హీరోయిన్ సమంత చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదు. అయినా కూడా అమ్మడికి పది కోట్లు ఇస్తున్నారనే న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ సమంతకు పది కోట్లు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏది? అసలు సమంత ఏం చేసింది?
ఇక అనుష్క శెట్టి సినిమాలు చేయదా? అనే డౌట్స్ అన్నింటికి చెక్ పెట్టేస్తూ.. సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతోంది స్వీటి. బ్యాక్ టు బ్యాక్ రెండు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసింది. అందులో ఓ సినిమాలో మరోసారి వేశ్యగా నటించబోతోందట.
మామూలుగా అయితే.. ఎంత పెద్ద స్టార్ హీరో అయిన సరే, కథ నచ్చకపోతే నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తుంది సాయి పల్లవి. కానీ ఆమెనే ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా హీరో?
ప్రభాస్ నుంచి ఈ సమ్మర్‌లో రావాల్సిన కల్కి సినిమా.. అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా? లేదా? అనే డైలమాలో ఉన్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో కల్కి సంబంధించిన ఓ గుడ్ న్యూస్ వైరల్ అవుతోంది. కానీ సినిమా రిలీజ్‌కు యాభై రోజులే ఉంది.
చివరగా వచ్చిన సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈసారి మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న ప్రాజెక్ట్ మామూలుగా ఉండదు అని.. విశ్వంభర అనౌన్స్మెంట్ నుంచి వినిపిస్తునే ఉంది. అందుకు తగ్గట్టే ఈ సినిమా కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నారు మెగాస్టార్.
కోలీవుడ్ హీరో ధనుష్ చేసే సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న ధనుష్.. లేటెస్ట్‌గా ఇళయారాజా బయోపిక్‌లో నటిస్తున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా పై భారీ అంచనాలున్నాయి. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను.. శంకర్ ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు వంద కోట్ల డీల్ జరిగినట్టుగా తెలుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా, సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప2. ఈ సినిమా నుంచి తాజాగా రష్మిక లుక్ లీక్ అవగా తెగ వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్ ఖైరతాబాద్‌లో దర్శనం ఇచ్చారు. అంతర్జాతీయ లైసెన్స్ కోసం ఆర్టీవో కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ను చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు.
ప్రముఖ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే గేమ్ ఛేంజర్ OTT హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి.