రామ్‌చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయంపై దిల్ రాజు మాట్లాడారు. బుధవారం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇంతకీ ఆయన సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అన్నారంటే...
NTR: ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. దేవర పార్ట్ 1ని దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియన్ రేంజ్‌లో భారీ బడ్జెట్ రూపొందుతున్న ఈ చిత్రంలో.. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతం ...
మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త డే వేడుకలను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మెగాభిమానులు. దీంతో సోషల్ మీడియాను కబ్జా చేసేశారు మెగా ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో చరణ్ నెక్స్ట్ సినిమాల లైనప్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా.. మెగా బ్రాండ్‌తో నిహారికకి మంచి పాపులారిటీ ఉంది. పెళ్లైన కొన్నాళ్లకే విడాకులు తీసుకున్న నిహారిక.. ఇప్పుడు సినిమాల పరంగా సత్తా చాటాలని చూస్తోంది. ఈ క్రమంలో ఏకంగా 11 మంది కుర్రాళ్లతో సినిమా చేస్తోంది.
ప్రస్తుతం తెలుగులో కాస్త పద్ధతైన హీరోయిన్ల లిస్ట్ తీస్తే.. అందులో అనుపమా పరమేశ్వరన్ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. కానీ ఇప్పుడు అను కూడా యూటర్న్ తీసుకుంది. డీజె టిల్లు సీక్వెల్‌లో రొమాన్స్‌తో రెచ్చిపోయింది అమ్మడు. కానీ అదంతా ఈజీ కాదంటోంది.
స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌తో రొమాన్స్ అంటే, ఎవ్వరైనా భయపడతారా? ఛాన్సే లేదు. కానీ ఓ స్టార్ డైరెక్టర్ మాత్రం రొమాన్స్ అనగానే భయపడిపోయాడట. ఈ విషయాన్ని స్వయంగా శృతి హాసన్‌నే చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోయిన్లలో అంజలి వరుస సినిమాలు చేస్తోంది. సినీ కెరీర్ మొదలు పెట్టి 18 ఏళ్లు అవుతున్నా కూడా హీరోయిన్‌గా రాణిస్తోంది. అయితే.. సినిమాలతో పాటు ప్రేమ వ్యవహారంలోను అంజలి హాట్ టాపిక్ అవుతునే ఉంటుంది.
హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి హైదరిల వివాహం అత్యంత రహస్యంగా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరు ఈ రోజు ఉదయం పెళ్లి చేసుకున్నారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా సినీ సెలబ్రెటీలు అందరూ విష్ చేస్తున్నారు. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చరణ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ అవుతుంది.
బుధవారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కుమార్తె క్లీంకారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో బయటకు వచ్చిన ఓ వీడియోలో అనుకోకుండా క్లీంకార ఫేస్ రివీల్ అయ్యింది.
అధిక బరువు పెరిగి దానిని తగ్గించుకోవడానికి తిప్పలు పడటం, ముఖ్యంగా పెరిగిపోయిన బెల్లీ ఫ్యాట్ ని కరిగించేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేటి కాలంలో ఇది చాలా పెద్ద సమస్య గా మారింది. దీనిని తగ్గించేందుకు కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి.
నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్. చాలా మంది వినియోగదారులు తమకు ఇష్టమైన షోలను మాత్రమే చూస్తారు. అయితే, దీన్ని చాలా కస్టమైజ్ చేయవచ్చని చాలా మందికి తెలియదు. ఈ నెట్‌ఫ్లిక్స్ ఫీచర్‌లు మీ స్ట్రీమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.
దర్శకుడు బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడు సినిమా బన్నీ కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలిచింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 127 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దర్శక,నిర్మాతలు కలిసి మళ్లీ ఒక సినిమా కోసం కలిసి రావడంతో ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు.