పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో స్పిరిట్ అనే సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ బయటికొచ్చేసింది. ఇంతకీ స్పిరిట్ షూటింగ్ ఎప్పటి నుంచి?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రౌడీ హీరోకి యూత్‌లో యమా క్రేజ్ ఉంది. ఎక్కడికెళ్లినా సరే.. రౌడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అయితే.. తాజాగా అభిమానిని కొట్టినంత పని చేశాడు విజయ్. దానికి కారణం తెలిస్తే మీరు కూడా..?
యంగ్ హీరో నితిన్‌కు హిట్ పడి చాలా కాలం అవుతోంది. దీంతో ఎలాగైనా సరే రాబోయే చిత్రాలతో మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ప్రస్తుతం నితిన్ చేతిలో రెండు, మూడు సినిమాలున్నాయి. తాజాగా తమ్ముడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కడ కూడా ఎక్స్‌పోజింగ్‌కు ఛాన్స్ ఇవ్వకుండా సినిమాలు చేస్తూ వచ్చింది క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. యూత్‌లో అమ్మడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమను చూస్తే వావ్ అనాల్సిందే.
రామ్ చరణ్, రాజమౌళి కాంబోలో వచ్చిన మగధీర.. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. కానీ ఈ సినిమా రీ రిలీజ్ విషయంలో మాత్రం ఫ్లాప్ అయింది. అసలు ఎందుకిలా జరిగింది? రీ రిలీజ్ రెస్పాన్స్ ఏంటి?
ప్రస్తుతం థియేటర్లో టిల్లుగాడి హవా నడుస్తోంది. ఈ వారం రిలీజ్ అయిన డీజె టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత రావొచ్చనే అంచనాలు మొదలయ్యాయి. ఏకంగా 25 కోట్లుగా మేకర్స్ చెప్పిన మాట.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ విడుదలకు సిద్ధం అయింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్నారు. లవ్ గురించి పెళ్లి గురించి ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
నారా రోహిత్ హీరోగా, జర్నలిస్ట్ మూర్తి తొలిసారి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ప్రతినిధి2 టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. టీజర్ చూస్తే పొలిటికల్ అంశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టీజర్ ట్రెండ్ అవుతుంది.
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కోసం ఏదైనా చేయాలనే వారి వరుసలో విశ్వక్ మొదటి స్థానంలో ఉంటాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న విశ్వక్ తాజాగా.. మెకానిక్‌గా మారుతూ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు.
అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత.. సినిమాల పరంగా చాలా స్పీడ్ పెంచింది సమంత. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో పలు భారీ ప్రాజెక్ట్స్ సైన్ చేసింది. కానీ మయోసైటిస్ కారణంగా డీలా పడిపోయింది. కానీ ఈసారి మాత్రం మకాం మార్చడం పక్కా అని అంటున్నారు.
ఈసారి సూపర్ స్టార్ రజినీకాంత్‌ను పవర్ ఫుల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపించడానికి.. మాసివ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రెడీ అవుతున్నాడు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా వైరల్ అవుతోంది.