గతేడాది చివర్లో వచ్చిన సలార్ పార్ట్ 1.. సీజ్ ఫైర్ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు ప్రభాస్. దీంతో సలార్ 2.. శౌర్యాంగ పర్వం పై భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్‌గా ఈ సినిమాలో మరో కొత్త హీరోయిన్‌ను తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడిందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఎన్ని ప్రచారాలు జరిగినా.. ఈసారి మాత్రం ఎస్ఎస్ఎంబీ 29 ముహూర్తం ఫిక్స్ అయిందనేది ఇండస్ట్రీ వర్గాల మాట. ఇంతకీ ఎప్పుడు?
రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ సినిమా అనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే.. ఈ ఇద్దరి కలయిక ఎవరి కోసం అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ఇప్పట్లో ప్రశాంత్ నీల్‌తో విజయ్ సినిమా కష్టం కాబట్టి..!
ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో నార్త్ అంటే.. బాలీవుడ్ సినిమాలను చాలా గొప్పగా, దక్షిణాది సినిమాలను చాలా తక్కువగా చేసి చూసేవారు. కానీ.. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. అందరికీ సౌత్ సినిమాలకే దిక్కు అయ్యయి. బాలీవుడ్ స్టార్స్ దిగి వచ్చి సౌత్ సినిమాల్లో నటిస్తున్నారు.
మాస్ డైరెక్టర్‌గా లోకేష్ కనగరాజ్ సినిమాలకు యమా క్రేజ్ ఉంది. అయితే.. సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా విషయంలో మాత్రం అంతగా మెప్పించేలకపోయాడనే కామెంట్స్ అందుకున్నాడు. ఇంతకీ లోకేష్ ఫ్యాన్స్ ఏమంటున్నారు.
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని చేస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా పై రామ్ అభిమానులతో పాటు పూరి అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ రామ్ వల్లే ఈ సినిమా ఆగిపోయిందనే రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
రౌడీ హీరో విజయ్ దేవరకొండకి యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. రౌడీ ఏది చేసిన కూడా సెన్సేషన్. సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ విజయ్ సొంతం. తాజాగా విజయ్ తన బాడీగార్డ్ పెళ్లికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్‌లో ఉంది. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనేది హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం ఉన్న ఇండియాస్ మోస్ట్ అవైటేడ్ సినిమాగా పుష్ప2 ఉంది. సుకుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అల్లు అర్జున్ మరోసారి నేషనల్ అవార్డ్‌ను టార్గెట్ చేసేలా పుష్ప2 రాబోతోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు కాస్త లేట్‌గా పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నప్పటికీ.. ఏకంగా హాలీవుడ్ రేంజ్‌లో వస్తున్నాడు. ఈసారి రాజమౌళి చేయబోతున్న సినిమా హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో రాబోతోంది. లేటెస్ట్‌గా మహేష్ లుక్ వైరల్‌గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోను ప్రభాస్ మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు రెబల్ స్టార్.
యంగ్ బ్యూటీ శ్రీలీలకు ఓ గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఇదెక్కడి కాంబో అని మాత్రం అనుకుంటారు. ఎందుకంటే.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 30 ఏళ్లు ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది. దాంతో పాటు నమ్రత రాసిన పోస్ట్ ఫన్నిగా ఉంది.
హనుమాన్ జయంతి సందర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇష్ట దైవం అంజనేయస్వామి కోసం ప్రత్యేక పోస్ట్ సోషల్ మీడియోడాలో పంచుకున్నారు.