అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ సెలబ్రేటీలు విషేస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఆయన పార్టీ తరఫున అధికారకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
మంచు విష్ణు హీరోగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
సంక్రాంతి సీజన్‌లో టాలీవుడ్ టాప్ స్టార్స్, చిరంజీవి, బాలకృష్ణ మరో సారి తలపడబోతున్నారు. ఈ మధ్య కాలంలో సంక్రాంతికి ఇద్దరు దిగ్గజాలు రెండు సార్లు పోటీపడ్డారు.
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 ది రూల్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. లెక్కల మాస్టారు సుకుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు టీజర్‌ను విడుదల చేశారు.
ఈ మధ్యకాలంలో కామెడీ ఎంటర్టైనర్లకు క్రైమ్ జానర్ తోడైతే ఆ సినిమాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అదే కోవలో ఇప్పుడు శర్మ అండ్ అంబానీ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయింది. ఇది ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.
అరవింద సమేత వీరరాఘవ సినిమాతో మంచి హిట్ కొట్టారు. అదే జోష్‌లో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. కానీ అనుకొని కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో క్యాన్సిల్ అయింది. కానీ ఈసారి మాత్రం ఫిక్స్ అని అంటున్నారు.
ఏ సినిమా రిలీజ్ అయినా సరే.. ఈసారి గట్టిగా కొడుతున్నామని చెబుతూ వస్తున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. కానీ కానీ.. తీరా సినిమా రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ అవుతోంది. దీంతో ఇక విజయ్ దేవరకొండను కాపాడే దర్శకుడు ఎవరు? అనే చర్చ జరుగుతోంది.
మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్‌లో పర్యాటకుల సంఖ్య పెరిగిందని అక్కడ పర్యటకశాఖ అధికారి ఇంతియాస్ మహ్మద్ తెలిపారు. గతంలో కంటే ప్రస్తుతం లక్షద్వీప్ పర్యటించే వారి సంఖ్య పెరిగిందని తెలిపారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. అమ్మడు చేసిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ అయ్యాయి. కానీ ఇప్పుడు మూడో సినిమాతో మృణాల్‌కు ఫస్ట్ దెబ్బ పడిందనే చెప్పాలి.
టాలీవుడ్‌లో లేడీ పవర్ స్టార్‌గా క్రేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి.. ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. దీంతో ఈ అమ్మడికి భారీ పారితోషికం ఇస్తున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ సాయి పల్లవి రెమ్యునరేషన్ ఎంత?
అరె.. విజయ్ దేవరకొండ ఎంత కాన్ఫిడెంట్‌గా ఈ సినిమా హిట్ అవుతుందని చెప్తాడో.. ఆ సినిమా రిజల్ట్ ఖచ్చితంగా తేడా కొట్టేస్తోంది. లేటెస్ట్ ఫిల్మ్ ఫ్యామిలీ స్టార్ విషయంలోను ఇదే జరగబోతున్నట్టే కనిపిస్తోంది వ్వవహారం. దీంతో ఓ ఇద్దరు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎఫైర్లు కామన్ అనే టాక్ ఉంది. ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం జరుగుతునే ఉంటాయి. అయితే.. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చేసిన కామెంట్స్ కాస్త షాకింగ్‌గా ఉన్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898ఏడీ' మూవీపై భారీ అంచనాలున్నాయి. అయితే.. ఈ సినిమా రిలీజ్ డేట్‌పై మాత్రం క్లారిటీ లేదు. కానీ ఈ సినిమా థియేటర్లోకి రాకముందే ఓటిటిలోకి రానుందనే న్యూస్ వైరల్‌గా మారింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ 'దేవర'. అనౌన్స్మెంట్ నుంచే ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. మరి దేవర షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది? ఎప్పుడు కంప్లీట్ కానుంది?