అల్లు అర్జున్‌తో అట్లీ సినిమా ఉంటుందని అందరూ భావించారు. కానీ బన్ని బర్త్‌డే రోజును బట్టి చూస్తే సినిమా ఉండదు అని వార్తలు వస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు.
రంజాన్ హాలీడేతో పాటు వారాంతం సమీపిస్తున్నందున, OTT ప్లాట్‌ఫారమ్‌లలో చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలన్నీ ఇటీవల భారీ హైప్ తో విడుదలైనవే. OTT విడుదలకు చాలా డిమాండ్ ఉన్నవే. మరి అవేంటో చూద్దాం..
డీజే టిల్లుకి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ ఎంత హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా ఈ మూవీ సక్సెస్ మీట్ కూడా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన టిల్ స్క్వేర్ సక్సెస్ మీట్‌కు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. సినిమాలోని ప్రధాన నటుడు సిద్ధు జొన్నలగడ్డ , టిల్ స్క్వేర్‌ని కూడా ఎన్టీఆర్ ప్రశంసించారు. కానీ విజయ్ దేవరకొండ గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదు.
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ మెడలో కన్పించిన ఓ నక్లెస్ గురించి ఇప్పుడు బీటౌన్‌లో చర్చ నడుస్తుంది. దానిపై తన భాయ్‌ఫ్రెండ్ పేరు ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై జాన్వీ సైతం స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్.
గోపిచంద్ హీరోగా వచ్చిన తాజా చిత్రం భీమా ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు మూవీ టీమ్ అధికారికంగా ప్రకంటించింది. థియేటర్లో మిస్ అయినవారు ఓటీటీలో చూడాలని కోరింది.
విజయ్ ఆంటోని వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. విజయ్ ఆంటోని తొలిసారి రొమాంటిక్ జానర్‌లో లవ్ గురు అనే మూవీ చేశారు. ఆయనే స్వయంగా నిర్మించిన చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈక్రమంలో విజయ్ ఆంటోని కొన్ని విషయాలు తెలిపారు.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ. దీనిపై హాలీవుడ్ నిర్మాత ప్రశంసలు జల్లు కురిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త వైరల్ అవుతుంది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి ఊహించని షాక్ ఎదురైంది. ఒకప్పుడు వరస సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఆయనకు ఇప్పుడు ప్రేక్షకుల నుంచి ఎదురుదెబ్బ తగిలింది.
టాలీవుడ్ నటుడు, మంచు విష్ణు MAA (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. అదే పదవికి 2 సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేసి ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపును సాధించింది. ఓ అంతర్జాతీయ వేదికపై ఏకంగా పదకొండు అవార్డుల్ని దక్కించుకుంది. ఎక్కడంటే...
తమిళ నటుడు ధనుష్ తన భార్య ఐశ్వర్య రజనీకాంత్‌తో విడాకుల గురించి వార్తల్లో నిలిచాడు. అఫీషియల్‌గా ఇద్దరూ విడిపోతున్నారనే వార్త విన్న అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అయితే ఈ జంట తాజాగా కోర్టుకు ఎక్కారు.