తేజా డైరెక్షన్‌లో తెలుగు తెరకి 1000 అబద్ధాలు సినిమాతో పరిచయమైన బెహ్రైన్ బ్యూటీ ఎస్తర్. హిందీ, కన్నడ, కొంకిణీ, తెలుగు వంటి భాషలలో యాభై సినిమాల వరకూ చేసినా ఇంతవరకూ ఏ భాషలోనూ కూడా స్ట్రాంగ్ పొజిషన్ తెచ్చుకోలేకపోయింది.
సమంతను నాగ చైతన్య బెదిరించాడా? అంటే, ఔననే చెవులు కొరుకుంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. అయితే.. ఇప్పుడెందుకు సమంతను చైతన్య బెదిరించాడు అనే డౌట్స్ రావొచ్చు. కానీ అసలు మ్యాటర్ వేరే ఉంది.
తెలుగు సినిమా పరిశ్రమలో సత్యం రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ బడ్జెట్‌లో తీసిన పొలిమేర 1 సినిమా ఓటీటిలో రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో అమాంతం సత్యం రాజేష్ గ్రాఫ్ ఒక్కసారిగి పెరిగిపోయింది.
టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించిన అవంతిక వందనపు హాలీవుడ్‌లో అడుగుపెట్టి పలు సినిమాల్లో నటిస్తోంది. అయితే ఈ అమ్మాయిని గతంలో కొందరు తెలుగువాళ్లు ట్రోల్స్ చేశారు. ఇప్పుడు అమెరికన్స్ కూడా ట్రోలింగ్ చేస్తున్నారు.
హనుమాన్ సినిమా వందలకోట్లు కలెక్ట్ చేయగానే హనుమంతులవారంటే అందరికీ విపరీతమైన నమ్మకం వచ్చేసింది. ఈక్రమంలో హీరో కార్తికేయ కూడా హనుమంతుడి మీద నమ్మకంతో తన కొత్త సినిమాకి హనుమంతుడి పేరును ఫిక్స్ చేశారు.
హీరో మంచు మనోజ్ తండ్రయ్యాడు. అతని భార్య భూమ మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మనోజ్ సోదరి మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
తాను కెరియర్‌ని ప్రారంభించిన తొలి నాళ్లలో తనను తిరస్కరించిన వాళ్లకు తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇంతకీ ఆమె ఎందుకలా అన్నారంటే..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే సలార్ 2, రాజాసాబ్, స్పిరిట్ సినిమాలు లైన్లో ఉండగా.. సీతారామం దర్శకుడు హనురాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయినట్టుగా చెబుతున్నారు.
డెడ్లీ కాంబినేషన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. దీంతో అంతకుమించి అనేలా ఈ సినిమా బిజినెస్ జరుగుతోంది. ఆడియో రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోయినట్టుగా చెబుతున్నారు.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఫహద్ ఫాజిల్. తాజాగా ఈ టాలెంటెడ్ యాక్టర్ ఆవేశంగా సూపర్ హిట్ కొట్టాడు. దీంతో తెలుగులోను ఈ సినిమా రిలీజ్ అవడం పక్కా అంటున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలె ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. కొత్తగా పెళ్లైంది కదా అని కాస్త గ్యాప్ ఇస్తుంది అనుకుంటే.. రకుల్ మాత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఇంతకీ రకుల్ కొత్త బిజినెస్ ఏంటీ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాగా 'వార్ 2' చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో అదిరిపోయే న్యూస్ ఒకటి హల్చల్ చేస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎప్పుడో సినిమా చేయాల్సిన దర్శక ధీరుడు రాజమౌళి.. దాదాపు దశాబ్ద కాలం తర్వాత హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లుక్‌లో మహేష్ కనిపించాడని అంటున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్‌ను తెలుగు తెరకు పరిచయం చేసే బాధ్యతలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీసుకున్నాడా? అంటే, ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ రామ్ చరణ్, అకీరా ఎంట్రీని ఎలా ప్లాన్ చేస్తున్నాడు.
నిజమేత.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించాడు. దీంతో.. ఒక్క సినిమా తప్ప అన్ని చేస్తున్నారని మహేష్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ డేవిడ్‌తో రాజమౌళి ఏం చేశాడు.