మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ టీమ్‌ఇండియాకు ప్రత్యేక సందేశమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
టిల్లుగాడికి యూత్‌లో యమా క్రేజ్ ఉంది. డీజె టిల్లుగా అదిరిపోయే హిట్స్ అందుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమాల్లో హీరోయిన్లను మారుస్తూ వస్తున్న సిద్దు.. ఈసారి ఓ స్టార్ హీరోయిన్‌ను పట్టేసినట్టుగా చెబుతున్నారు. ఆమెకి కూడా ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.
ఎన్టీఆర్,రాజమౌళి బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరి మధ్య స్పెషల్ బాండింగ్ అండ్ ఫ్రెండ్షిప్ ఉంది. అలాంటిది.. లేటెస్ట్‌గా ఎన్టీఆర్ పై రాజమౌళి చేసిన కామెంట్ ఒకటి వైరల్‌గా మారింది.
ఎట్టకేలకు చాలా రోజులకు హరిహర వీరమల్లు అప్డేట్ ఇవ్వడంతో.. పండగ చేసుకుంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అయితే.. ఈ సినిమా దర్శకుడు మార్పు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి క్రిష్, పవన్ మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయా?
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రచారంతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనే పవన్‌ను అసెంబ్లీకి పంపించాలని గట్టిగా ప్రచారం చేస్తోంది మెగా ఫ్యామిలీ. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రంగంలోకి దిగిపోయాడు. మరి ఇప్పటికైనా పవన్ ఫ్యాన్స్ హ్యాపీనా?
అన్ని కరెక్ట్‌గా జరిగి ఉంటే.. హరిహర వీరమల్లు సినిమా ఈపాటికే రిలీజ్ అయి ఉండేది. కానీ అలా జరగలేదు. రోజు రోజుకి డిలే అవుతూ.. ఏండ్లకేండ్ల సమయాన్ని తీసుకుంటున్నారు మేకర్స్. ఫైనల్‌గా ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు.
దెయ్యం సినిమా అంటే జనాల్లో ఓ రకమైన ఇంట్రెస్ట్ చూస్తుంటాం. అన్ని వర్గాల ఆడియన్స్ దెయ్యాల సినిమాలను ఇష్టపడుతుంటారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హార్రర్ మూవీస్ ఎంజాయ్ చేస్తుంటారు.
పూజా హెగ్డే ఎంత తొందరగా స్టార్ హీరోయిన్ హోదా అందుకుందో.. అంతే తొందరగా అక్కడి నుంచి పడిపోయింది. మళ్లీ ఆమెకు మంచి ఛాన్స్ రాలేదు. ఇక పూజ కెరీర్ అయిపోయినట్లే అని అందరూ అనకున్నారు. కానీ సడెన్‌గా పూజ పొలంలో మళ్లీ మొలకలు వచ్చాయి. ఆమెకు మంచి ఆఫర్ దక్కింది.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న పుష్ప సాంగ్ వచ్చేసింది. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య విడుదలైన ఈ పాట శ్రోతల్ని ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం.
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు ఇష్టమైన క్రికెటర్ కోహ్లీ అని ఎంత మందికి తెలుసు... అంతేకాదు కోహ్లీ గురించి, అనుష్క గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను షారుక్ పంచుకున్నారు.
మేడే రోజును పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి ఓ పోస్టు షేర్ చేశారు. 22 సంవత్సరాల క్రితం ఒ మంచి పనికోసం చేసిన ప్రకటన ఈ రోజుకు కూడా సరిపోతుందని దాన్ని షేర్ చేసినట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
పుష్ప2 తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్. లేటెస్ట్‌గా ఈ సినిమా కోసం త్రివిక్రమ్‌కు టార్గెట్ పెట్టాడట బన్నీ. అన్ని నెలల్లో సినిమా కంప్లీట్ కావాల్సిందేనని చెప్పారట.
రంగస్థలం కాంబినేషన్ రిపీట్ చేస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ మరో సాలిడ్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆర్సీ 17 వర్కింగ్ టైటిల్‌తో రానున్న ఈ సినిమా కోసం.. అప్పటి నుంచే రంగంలోకి దిగనున్నాడట సుకుమార్.