పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటేడ్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'కల్కి 2898 ఏడి' రిలీజ్ ఎప్పుడు? అనే విషయంలో.. క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం కల్కి మేకర్స్ పరిస్థితి అయోమయంగా మారిందని అంటున్నారు.
తమిళ దర్శకుడు, లోకేశ్ కనగరాజ్ కి మామూలు క్రేజ్ లేదు. ఆయన ప్రతి సినిమా బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ అని చెప్పొచ్చు. లోకేష్ కనగరాజ్ తన కమింగ్ మూవీ కోసం మరో దర్శకుడు కమ్ నటుడు రాఘవ లారెన్స్ ని ఎంచుకున్నారు.
ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులు ఎవరు జరిపి ఉంటారన్న దానిపై పోలీసులు ఏమంటున్నారంటే..?
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళనాడుకి చెందిన వేల్స్ యూనివర్సిటీ చరణ్‌కు డాక్టరేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో చరణ్ ఈరోజు డాక్టరేట్‌ను అందుకున్నారు.
సూపర్ స్టార్ రజనీ కాంత్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని జైలర్ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టి.. రజనీ సత్తా ఏంటో ప్రూవ్ చేసింది. దీంతో జైలర్ సీక్వెల్‌గా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈసారి పుష్పగాడు చేయబోయే రచ్చకు రీసౌండ్ వచ్చేలా పుష్ప2 రాబోతోంది. అయితే.. పుష్ప2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కానీ ఒకేసారి రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.
ట్రిపుల్ ఆర్ తర్వాత భారీ ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు వార్ 2 సెట్స్ పై ఉండగానే.. మరో భారీ ప్రాజెక్ట్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.
యంగ్ బ్యూటీ శ్రీలీల తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టాటస్ సొంతం చేసుకుంది. అస్సలు గ్యాప్ ఇవ్వకుండా.. నెలకో సినిమాతో అలరించించింది. కానీ ప్రస్తుతం అమ్మడికి సీన్ రివర్స్ అయింది. ఈ క్రమంలో ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా సమాచారం.
స్టార్ హీరోయిన్ పూజా హెగ్గే గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉంటుంది. చేతిలో సినిమాలు లేకపోయినా కూడా కోట్లకు కోట్లు పెట్టి ఏదో ఒకటి తీసుకుంటోందని వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్‌గా 45 కోట్లనే న్యూస్ హాట్ టాపిక్ అయింది.
యంగ్ బ్యూటీ కృతి శెట్టి స్పీడ్‌కు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేస్తుందని అనుకున్నారు. కానీ తక్కువ కాలంలోనే ఊహించని విధంగా ఫేడవుట్ స్టేజీకి చేరుకుంది అమ్మడు. దీంతో.. కృతిశెట్టి సగానికి సగతం తగ్గించేసినట్టుగా చెబుతున్నారు.
హీరో, హీరోయిన్ల గురించి వచ్చే పుకార్లు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చాక ఎలాంటి న్యూస్ అయిన సరే క్షణాల్లో వైరల్‌గా మారుతుంటుంది. లేటెస్ట్‌గా అనుష్క ఓ హీరోతో ఎఫైర్ అనేది హాట్ టాపిక్‌గా మారింది.