యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ దేవర. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. దీంతో దేవర తెలుగు థియేట్రికల్ రైట్స్ గట్టి పోటీ ఏర్పడినట్టుగా తెలుస్తోంది. మరి దేవర రైట్స్ ఎవరికి చేతికి?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. పవర్ స్టార్ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా అనౌన్స్ అయిన ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. కానీ షూటింగ్ మాత్రం జరగడం లేదు. అయితే లేటెస్ట్‌గా టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
అస్సలు ఊహించని కాంబినేషన్ ఏదైనా ఉందా? అంటే, అది ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబో అనే చెప్పాలి. ఈ ఇద్దరు కలిసి ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా వార్ 2 చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఇద్దరి లుక్స్ లీక్ అయ్యాయి.
భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మధ్య మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమాకు రాజాసాబ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే.. లేటెస్ట్‌గా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. కానీ..?
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా జై హనుమాన్ సినిమా రానుంది. అయితే ఈరోజు శ్రీ రామ నవమి సందర్భంగా జై హనుమాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా అఖండ2 రాబోతుందని డైరెక్టర్ తాజాగా ప్రకటించారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్‌గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. అయినా కూడా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు రౌడీ. తాజాగా తన కొత్త సినిమా షూటింగ్ మొదలైంది.
ఈ జనరేషన్ యంగ్ హీరోయిన్లకు ధీటుగా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది చెన్నై చిన్నది త్రిష. అయితే.. గతంలో త్రిష గురించి ఎన్నో పుకార్లు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఓ తెలుగు హీరోతో ఎఫైర్ అనేది హాట్ టాపిక్ అయింది. తాజాగా త్రిష ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది.
మామూలుగా హీరోయిన్లంటే.. అవసరం.. అవకాశాన్ని బట్టి గ్లామర్ షో చేయాల్సిందే. కానీ కీర్తి సురేష్ లాంటి కొందరు ముద్దుగుమ్మలు గ్లామర్ షోకు దూరంగా ఉంటారు. కానీ ఇప్పుడు చూస్తున్న కీర్తి వేరే అనే చెప్పాలి. అయితే లేటెస్ట్‌గా కీర్తి పోస్ట్ ఒకటి వైరల్‌గా మారింది.
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో ఉంది. అమ్మడికి బడా బడా ఆఫర్లొస్తున్నాయి. కానీ ఇదంతా సర్జరీ తర్వాతనే అనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ రష్మిక సర్జరీ చేయిచుకుందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి మూవీ పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దీంతో భారీ బిజినెస్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
నాగ చైతన్య నుండి విడిపోయిన తరువాత సమంతా రూతు ప్రభు తన కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించింది. అయితే సమంత రణవీర్‌కి జోడీగా నటించనున్నట్లు సమాచారం.
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న కల్కి సినిమా రిలీజ్ డేట్ ఛేంజ్ అవుతూనే ఉంది. అయితే ఈ సినిమా జూన్ 7న విడుదల అయ్యే అవకాశం ఉందని కల్కి చిత్రం నిర్మాత అశ్వనీదత్ హిట్ టీవీతో తెలిపారు.