సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మహేష్ అభిమానులు. ఫైనల్‌గా హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మహేష్, రాజమౌళి. ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది.
మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం టిల్లు స్క్వేర్. తక్కువ బడ్జెట్‌తో విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర అదరగొట్టింది. అయితే ఈ చిత్రం ఈ నెల నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. మరి ఈ చిత్రం ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం.
హ్యపీ డేస్ రీరిలీజ్ అయిన సందర్భంగా ఆ సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమా గురించే కాకుండా మరెన్నో విషయాలను పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే...?
ప్రస్తుతం ఇండియాలోనే హైయెస్ట్ మార్కెట్ ఉన్న హీరోగా దూసుకుపోతున్నాడు ప్రభాస్. అయితే.. కల్కి, సలార్, స్పిరిట్ వంటి అన్ని భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్.. వీటి మధ్యలో కాస్త తక్కువ బడ్జెట్‌తో మారుతితో రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కి రజనీకాంత్ రేంజ్ మాస్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ సినిమా వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్ అంతా హైపర్ యాక్టివ్ అయిపోతారు. తాజాగా.. విజయ్ ఫ్యాన్స్ దెబ్బకు మ్యూజిక్ డైరెక్టర్ భయపడినంత పని చేశాడు.
ప్రస్తుతం బుట్టబొమ్మ పూజా హెగ్డే సినిమాలకు దూరంగా ఉంటోంది. అమ్మడికి ఒక్క ఆఫర్ కూడా రావడం లేదు. కానీ ప్రేమ విషయంలో మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు.. త్వరలోనే పెళ్లికి కూడా రెడీ అయినట్టుగా సమాచారం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2: ది రూల్. ఈ సినిమా పై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు వున్నాయి. అందుకు నిదర్శనమే.. లేటెస్ట్ బిజినెస్ లెక్కలని చెప్పొచ్చు. పుష్ప2తో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు బన్నీ.
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేనితో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ మూవీ టీం గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూస్తుంటే గూస్‌బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి.
ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా విడుదల తేదీపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రూమర్లకు మూవీ టీం ఫుల్‌స్టాప్ పెట్టనుంది. ఎలాగంటే...?
గత కొన్నాళ్లుగా సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు హీరో నితిన్. నాగ చైతన్య పరిస్థితి కూడా అదే. అలాంటి ఈ ఇద్దరు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఇద్దరిలో ఎవరైనా తగ్గుతారా? లేదా?
చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విక్రమ్ ఏదైనా సినిమా చేస్తున్నాడంటే.. ఆ పాత్రం ఎంతో వైవిధ్యంగా ఉన్నట్టే. ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న తంగలాన్ సినిమా నుంచి మరో మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.
ఇప్పటి వరకు అనౌన్స్ అయిన సీక్వెల్ సినిమాల్లో జై హనుమాన్ పై భారీ అంచనాలున్నాయి. హనుమాన్ సినిమాను లో బడ్జెట్‌లో తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ.. సీక్వెల్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా జై హనుమాన్ కోసం ప్రామిస్ చేశాడు ప్రశాంత్.
బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ రతకా రోజ్ అందరికీ పరిచయమే. బిగ్ బాస్ హౌజ్‌లో రచ్చ చేసిన రతికా.. తన గ్లామర్‌తో కుర్రాకారును ఫిదా చేసేసింది. బిగ్ బాస్ సీజన్ అయిపోయేవరకు అమ్మడు ట్రెండింగ్‌లోనే ఉంది. తాజాగా ఈ హాట్ బ్యూటీకి బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది.
ప్రతిష్టాత్మకమైన లతా మంగేష్కర్ అవార్డు ఈ సంవత్సరం బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు లతమంగేష్కర్ కుటుంబం అధికారికంగా ప్రకటించింది.