ఏ మాత్రం గ్యాప్ లేకుండా.. తిరిగి మళ్లీ ముంబైలో వాలిపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రీసెంట్‌గానే హైదరాబాద్‌కి వచ్చిన ఎన్టీఆర్.. దేవర షూటింగ్‌లో జాయిన్ అవుతాడు అనుకుంటే.. తిరిగి ఇప్పుడు వార్2 సెట్స్‌లోకి అడుపెట్టాడు.
సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. తలైవా171 వర్కింగ్ టైటిల్‌లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రం టైటిల్ అండ్ టీజర్ విడుదల చేయడానకిి మేకర్స్ సిద్ధం అయ్యారు.
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న తాజా సినిమా దేవర. దీనిపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ చేయనున్నట్లె టాక్ నడుస్తుంది.
డబుల్ ఇస్మార్ట్ సెట్స్ నుంచి ఓ ఫోటోను మేకర్స్ పంచుకున్నారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో రామ్ పోతీనేని కలిసున్న ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
జర్సీ స్పెషల్ షో సందర్భంగా నాని ఎమోషనల్ పోస్ట్ చేశారు. అభిమానుల ప్రేమాభిమానాలు చూస్తుంటే మనసు నిండిపోయింది అని రాసుకొచ్చారు. ఆయన భార్య అంజనా సైతం ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
టాలీవుడ్‌లో డైరెక్టర్ హరీష్ శంకర్, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడి మధ్య వివాదం రాజేసుకుంది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న హరీష్ శంకర్ తాజాగా ఓ వార్నింగ్ లెటర్ రాశారు. ఇకపై ఎవరి పనుల్లో వాళ్లు సరే లేదంటే నేను సిద్దంగా ఉంటాను అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కొణిదెల వారి కోడలు ఉపాసన సామాజీక కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే ఉపాసన తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో సురేఖకు అవకాయ పచ్చడి చేయడం రాదని అంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇండియాస్ మోస్ట్ అవైటేడ్ మల్టీస్టారర్‌గా వార్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం.. ఇప్పుడు ఓ హాలీవుడ్ దిగ్గజాన్ని రంగంలోకి దింపినట్టుగా తెలుస్తోంది. దీంతో వార్ 2 పై అంచనాలు పెరిగిపోతున్నాయి.
ప్రభాస్ మోస్ట్ అవైటేడ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ సలార్ 2, స్పిరిట్ పై భారీ అంచనాలున్నాయి. త్వరలోనే ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సలార్2 సినిమాకు డెడ్‌లైన్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
ఆర్ ఎక్స్ 100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ. అక్కడి నుంచి వరుస సినిమాలు చేస్తు వస్తున్నాడు కార్తికేయ. కానీ సరైన విజయాలు అందుకోలేకపోయాడు. అయితే.. బెదురు లంక సినిమాతో పర్వాలేదనిపించాడు. ఇక ఇప్పుడు 'భజే వాయు వేగం' అంటు వస్తున్నాడు.
క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాలో లిల్లీగా తన గ్లామర్‌తో అదరగొట్టేసింది అమ్ముడు. దీంతో ఇంకా కావాలంటొందట అనుపమా.
ప్రతీసారి.. ఈసారి గట్టిగా కొడుతున్నామని చెబుతూ.. రౌడీ ఫ్యాన్స్‌కు భారీ ఆశలు కలిగిస్తున్నాడు విజయ్ దేవరకొండ. కానీ.. తీరా సినిమా రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ అవుతోంది. దీంతో ఇదంతా కావాలనే చేస్తున్నారా? విజయ్‌ని తొక్కెస్తున్నారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.