ఎన్టీఆర్ చివరగా ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ తర్వాత ఆయన చేస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ మూవీపై ఆయన ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ.. ఈ మూవీతో ఎన్టీఆర్ తనను తాను రిస్క్ లో పడేసుకుంటున్నాడా అనే సందేహం కలుగుతోంది.
ప్రస్తుతం గుంటూరు కారం ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ అయి నెలలు గడుస్తున్న కూడా ట్రెండ్ అవడానికి కారణం.. కుర్చీ మడతబెట్టి సాంగ్. 200 మిలియన్స్ వ్యూస్‌తో ఇంకా కుర్చీ మడతపెడుతునే ఉంది!
ముంబై యుద్ధం నుంచి తిరిగి వచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వార్2 షూటింగ్ కోసం రీసెంట్‌గా ముంబై వెళ్లిన ఎన్టీఆర్.. లేటెస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని తిరిగి హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు. నెక్స్ట్ దేవర షూట్‌లో జాయిన్ అవనున్నాడు.
గుంటూరు కారం సినిమాలోని ‘కుర్చీని మడత పెట్టి’ పాటకు ఆన్‌లైన్‌లో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికి యూట్యూబ్‌లో దీన్ని 200 మిలియన్ల మంది చూశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అనే తేడా లేకుండా.. కంటెంట్‌కు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో.. యూత్‌ని మెప్పించి మంచి విజయాన్ని అందుకుంది మళయాళ హిట్ మూవీ ప్రేమలు. ఇప్పుడు సీక్వెల్ అనౌన్స్ చేశారు.
సోలో, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్ తాజాగా ప్రతినిధి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కాగా మేకర్స్ తాజాగా మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ ఓ పార్టీకి ప్రచారం చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్ల తెగ వైరల్ అవుతుంది. అయితే అది ఫేక్ వీడియో అని తాజాగా ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
రష్యా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఆయనింట్లో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. సినిమా షూటింగ్‌ల విషయంలో తెలుగు పరిశ్రమకు రష్యా సహకారం ఉండాలని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు చూసిన మంచు లక్ష్మీ వేరు.. ఇప్పుడు చూస్తున్న లక్ష్మీ వేరు.. అనేలా రెచ్చిపోతోంది మంచు లక్ష్మీ. హాట్ హాట్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. లేటెస్ట్‌గా కారులో లక్ష్మీ వీడయో చూస్తే.. ఔరా అనాల్సిందే.
కుర్చీలో కూర్చొని యంగ్ బ్యూటీ ఇచ్చిన ఫోజులు చూస్తే.. ఆ కుర్చీకే సెగలు పుట్టినట్టుగా ఉంది. సినిమా ఆఫర్లు లేవు కానీ.. ఈ బ్యూటీ చేస్తున్న హాట్ ఫోటో షూట్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే. అమ్మడి గ్లామర్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.
ప్రస్తుతం ఉన్న నిర్మాణ సంస్థల్లో చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది సితార ఎంటర్టైన్మెంట్స్. లేటెస్ట్‌గా టిల్లు స్క్వేర్‌తో బ్లాక్ బస్టర్ కొట్టగా.. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ అంటూ రెడీ అవుతున్నారు.
నిన్న మొన్నటి వరకు ప్రభాస్, రాజమౌళి రికార్డ్స్‌ను టచ్ చేయాలంటే.. మళ్లీ ఈ ఇద్దరి వల్లే సాధ్యమవుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇండియన్ సినిమా దగ్గర ఉన్న అన్ని రికార్డులు తిరగరాసేలా ఉన్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, కృతిశెట్టి జంటగా కలిసి నటిస్తున్న మనమే చిత్రం టీజర్ విడుదల అయ్యింది. మంచివాడిలా కనిపించే బ్యాడ్ బాయ్ నేను అనే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్ ఎలా ఉందో తెలుసుకుందాం.
ఎవ్వరు ఏం అనుకున్న సరే.. తాను చెప్పాల్సింది చెబుతాడు, సినిమాలో తీయాల్సింది తీసి తీరుతాడు. అలాగే.. తనపై ఎవరైనా కామెంట్ చేస్తే అస్సలు ఊరుకోడు. లేటెస్ట్‌గా మరోసారి ఇచ్చిపడేశాడు సందీప్ రెడ్డి వంగ.