• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Srileela: శ్రీలీల ఐటెం సాంగ్?

టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి అందరికీ తెలిసిందే. ఫస్ట్ సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్‌ సొంతం చేసుకుంది అమ్మడు. కానీ హిట్లు మాత్రం పడలేదు. దీంతో అమ్మడు ఇప్పుడు ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయినట్టుగా టాక్ నడుస్తోంది.

April 25, 2024 / 02:40 PM IST

Tamannaah Bhatia: ఐపీఎల్ వివాదం.. తమన్నకు సైబర్‌ క్రైమ్ నోటీసులు

ఐపీఎల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ విషయంలో సినీ నటి తమన్నకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందించారు. తమన్న వలన కోట్ల రూపాయల నష్టం వచ్చిందని వయాకమ్ ఫిర్యాదు చేసింది.

April 25, 2024 / 12:46 PM IST

Love Today Ivana: పోజులతో మత్తెక్కిస్తున్న ముద్దుగుమ్మ

యంగ్ బ్యూటీ ఇవానా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రదీప్ రంగనాథ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. ఈ సినిమాలోని బుజ్జి కన్నా అనే డైలాగ్‌తో యూత్‌లో గుర్తుండిపోయింది.

April 24, 2024 / 05:52 PM IST

Family Star: హిట్ అన్నారు.. కానీ 3 వారాల్లోనే ఓటిటిలోకి!

అరె బాబు.. మా సినిమా హిట్ అని తెగ ప్రమోట్ చేశాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. కానీ పట్టుమని మూడు వారాలు కాకముందే థియేటర్ నుంచి ఓటిటిలోకి షిప్ట్ కాబోతోంది ఫ్యామిలీ స్టార్. మరి ఓటిటిలో ఫ్యామిలీ స్టార్ పరిస్థితేంటి?

April 24, 2024 / 04:39 PM IST

Anupama Parameswaran: లిల్లీ తెచ్చిన కష్టాలు.. అనుపమ వాట్ నెక్స్ట్?

క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌కు లిల్లీ తెచ్చిన కష్టం ఇప్పుడు ఎటు తేల్చుకోకుండా చేసినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఏం చేయాలనే విషయంలో డైలమాలో పడిపోయిందట అనుపమా. మరి లిల్లీ పరిస్థితేంటి?

April 24, 2024 / 04:34 PM IST

Pushpa 2: ‘పుష్ప2’ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్.. కానీ ఇదేం ప్రోమో పుష్పరాజ్?

పుష్ప పార్ట్ 1 సినిమాకు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే.. పుష్ప2 ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. అందుకు తగ్గట్టే.. ఫస్ట్ సింగిల్ ప్రోమో ఉంది. కానీ నిడివి మాత్రం దారుణంగా ఉందనే చెప్పాలి.

April 24, 2024 / 04:29 PM IST

Love Me: దెయ్యంతో దిల్ రాజు లవ్ స్టోరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు బ్యానర్లపై వరుస సినిమాలు నిర్మిస్తున్నాడు. లేటెస్ట్‌గా దెయ్యంతో లవ్ స్టోరీ అంటూ.. లవ్ మీ అనే కొత్త సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.

April 24, 2024 / 04:24 PM IST

Vishwak Sen: లంకల రత్న వచ్చేస్తున్నాడు.. టీజ‌ర్‌ ముహూర్తం ఫిక్స్!  

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు చేస్తున్నాడు విశ్వక్. ఇప్పుడు లంకల రత్నంగా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ ముహూర్తం ఫిక్స్ చేశారు.

April 24, 2024 / 01:35 PM IST

Salaar: ‘సలార్ 2’లో మరో స్టార్ హీరోయిన్?

గతేడాది చివర్లో వచ్చిన సలార్ పార్ట్ 1.. సీజ్ ఫైర్ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు ప్రభాస్. దీంతో సలార్ 2.. శౌర్యాంగ పర్వం పై భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్‌గా ఈ సినిమాలో మరో కొత్త హీరోయిన్‌ను తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

April 24, 2024 / 01:31 PM IST

SSMB 29: ఈసారి SSMB 29 ముహూర్తం ఫిక్స్.. ఆ స్పెషల్ డే అనౌన్స్?

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడిందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఎన్ని ప్రచారాలు జరిగినా.. ఈసారి మాత్రం ఎస్ఎస్ఎంబీ 29 ముహూర్తం ఫిక్స్ అయిందనేది ఇండస్ట్రీ వర్గాల మాట. ఇంతకీ ఎప్పుడు?

April 24, 2024 / 01:25 PM IST

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, ప్రశాంత్ నీల్.. ప్రభాస్ కోసమా? ఎన్టీఆర్ కోసమా?

రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ సినిమా అనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే.. ఈ ఇద్దరి కలయిక ఎవరి కోసం అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ఇప్పట్లో ప్రశాంత్ నీల్‌తో విజయ్ సినిమా కష్టం కాబట్టి..!

April 24, 2024 / 01:19 PM IST

South Cinema: బాలీవుడ్ భవిష్యత్తు.. ఇప్పుడు టాలీవుడ్ చేతిలో..?

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో నార్త్ అంటే.. బాలీవుడ్ సినిమాలను చాలా గొప్పగా, దక్షిణాది సినిమాలను చాలా తక్కువగా చేసి చూసేవారు. కానీ.. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. అందరికీ సౌత్ సినిమాలకే దిక్కు అయ్యయి. బాలీవుడ్ స్టార్స్ దిగి వచ్చి సౌత్ సినిమాల్లో నటిస్తున్నారు.

April 24, 2024 / 01:14 PM IST

Coolie Teaser: కూలీ టీజర్.. లోకేష్ ఫ్యాన్స్ నిరాశ?

మాస్ డైరెక్టర్‌గా లోకేష్ కనగరాజ్ సినిమాలకు యమా క్రేజ్ ఉంది. అయితే.. సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా విషయంలో మాత్రం అంతగా మెప్పించేలకపోయాడనే కామెంట్స్ అందుకున్నాడు. ఇంతకీ లోకేష్ ఫ్యాన్స్ ఏమంటున్నారు.

April 23, 2024 / 05:47 PM IST

Double ISmart: రామ్ వల్లే ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగిపోయిందా?

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని చేస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా పై రామ్‌ అభిమానులతో పాటు పూరి అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ రామ్ వల్లే ఈ సినిమా ఆగిపోయిందనే రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

April 23, 2024 / 05:41 PM IST

Vijay Deverakonda: బాడీ గార్డ్‌కి షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!

రౌడీ హీరో విజయ్ దేవరకొండకి యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. రౌడీ ఏది చేసిన కూడా సెన్సేషన్. సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ విజయ్ సొంతం. తాజాగా విజయ్ తన బాడీగార్డ్ పెళ్లికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చాడు.

April 23, 2024 / 05:32 PM IST