ఈసారి కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు మంచు విష్ణు. అందుకే.. అస్సలు కాంప్రమైజ్ అవకుండా కన్నప్ప సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా కోసం స్టార్ హీరో రంగంలోకి దిగిపోయాడు.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయనున్నారు. అలాగే దేవర బిజినెస్ లెక్కలు కూగా స్టార్ట్ అయ్యాయి.
చివరగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. నెక్స్ట్ రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యలో స్కేటింగ్ నేర్చుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇంకేం చేస్తున్నాడు.
సూపర్ స్టార్ రాజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, తమిళ స్టార్ హీరో ధనుష్‌లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు నోటీసులు జారీ చేసింది. విడాకుల విషయంలో వీరిద్దరూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నివాసంలో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2 కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. ఆగస్టు 15న విడుదల అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్ రెస్పాన్స్ చూస్తే దీనిపై ఎన్ని అంచనాలు ఉన్నాయో అర్థం అవుతుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన వైవాహిక జీవితంలో జరిగిన ట్రాజిడీ గురించి అందరికీ తెలిసిందే. ఇన్నాళ్లకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పంచుకుంది. దాంతో సమంత ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక ఈమే ఉందా అంటూ నెటిజనులు తెగ వెతికెస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాలో శ్రీవల్లిగా డీ గ్లామర్ రోల్‌లో అదరగొట్టిన రష్మిక.. ఇప్పుడు పుష్ప2లో అంతకుమించి అనేలా ఉంటుందని చెబుతోంది.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముంబైలో ఉన్నాడు. అక్కడ హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో హాట్ బ్యూటీకి ఎన్టీఆర్ ఇచ్చిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తమన్నా, రాశిఖన్నాను చూస్తే.. ఒకప్పుడు ఉన్న హీరోయిన్లేనా? అని, అనిపించక మానదు. కెరీర్ స్టార్టింగ్‌లో గ్లామర్ పరంగా కామ్‌గా ఉన్న ఈ క్యూట్ బ్యూటీస్.. ఇప్పుడు మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ఈ ఇద్దరు కలిసి ఓ సాంగ్‌లో ఊపు ఊపేశారు.
చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ సినిమా.. పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. దీంతో సీక్వెల్‌గా రానున్న జై హనుమాన్ కోసం ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు. తాజాగా జై హనుమాన్ అప్డేట్ రానుందని సమాచారం.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ఎన్బీకె 109 సినిమా చేస్తున్నాడు. ఎలక్షన్స్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చాడు బాలయ్య. అయితే.. నెక్స్ట్ బాలయ్య ఎవరితో సినిమా చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే.. మామూలుగా ఉండదని నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పట్లో అది సాధ్యమయ్యేలా లేదు. అయితే.. 2034 సీఎం ఎన్టీఆర్ అనే వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
డైరెక్టర్ శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టింది. ఈ వేడుకలో సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈసారి వెయ్యి కోట్లు టార్గెట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి వచ్చేస్తున్నాడు పుష్పరాజ్. దీంతో మిగతా సినిమాలేవి కూడా పుష్ప2కి పోటీగా రావడం లేదు. ఇప్పుడు పోటీలో ఉన్న ఒక్క సినిమా కూడా తప్పుకున్నట్టుగా సమాచారం.