పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి రిలీజ్ ఎప్పుడు? అనేదే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌కు పెద్ద ప్రశ్నగా మారిపోయింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. కల్కి కోసం మరో రెండు నెలలు వెయిట్ చేయాల్సిందేనని అంటున్నారు.
డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయిందా? అంటే, ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇక్కడి నుంచి డబుల్ ఇస్మార్ట్‌ను మరింగా పరుగులు పెట్టించేలా ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ ఫస్ట్ సాంగ్ ఎప్పుడు?
ఇప్పటి వరకు హీరోగా పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వలేదు సూపర్ స్టార్ మహేష్ బాబు. కానీ బిజినెస్ పరంగా పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే బిజినెస్‌తో దూసుకుపోతున్న మహేష్.. ఇప్పుడు బెంగుళూరుకు విస్తరించాడు.
ఇటీవలె సాయి ధరమ్ తేజ్‌ను కాస్త సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్నాడు మెగా మేనల్లుడు. ఇక ఇప్పుడు అదే పేరుతో భారీ ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టాడు. దీంతో మరో సినిమాను ఆపేసినట్టేనని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
క్యూట్ బ్యూటీ, హోమ్లీ బ్యూటీ అనే పదాలకు చెక్ పెడుతూ.. గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేస్తూ హాట్ బ్యూటీగా మారిపోయింది కీర్తి సురేష్. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కీర్తి.. హాట్ డోస్ గట్టిగానే పెంచేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ప్రజెంట్ ముంబైలో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. అక్కడ హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఆ తర్వాత దేవర షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. కానీ ఫస్ట్ సింగిల్ విషయంలో మాత్రం దేవర కష్టమే అంటున్నారు.
మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ పుష్ప2 పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఈ సినిమా అప్డేట్స్ కోసం సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్.. ఇప్పుడు పాటకు ముందే సెన్సేషనల్ సర్ప్రైజ్ అంటూ అప్టేడ్ ఇచ్చారు.
టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి అందరికీ తెలిసిందే. ఫస్ట్ సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ సొంతం చేసుకుంది అమ్మడు. కానీ హిట్లు మాత్రం పడలేదు. దీంతో అమ్మడు ఇప్పుడు ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయినట్టుగా టాక్ నడుస్తోంది.
ఐపీఎల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ విషయంలో సినీ నటి తమన్నకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందించారు. తమన్న వలన కోట్ల రూపాయల నష్టం వచ్చిందని వయాకమ్ ఫిర్యాదు చేసింది.
యంగ్ బ్యూటీ ఇవానా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రదీప్ రంగనాథ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. ఈ సినిమాలోని బుజ్జి కన్నా అనే డైలాగ్‌తో యూత్‌లో గుర్తుండిపోయింది.
అరె బాబు.. మా సినిమా హిట్ అని తెగ ప్రమోట్ చేశాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. కానీ పట్టుమని మూడు వారాలు కాకముందే థియేటర్ నుంచి ఓటిటిలోకి షిప్ట్ కాబోతోంది ఫ్యామిలీ స్టార్. మరి ఓటిటిలో ఫ్యామిలీ స్టార్ పరిస్థితేంటి?
క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌కు లిల్లీ తెచ్చిన కష్టం ఇప్పుడు ఎటు తేల్చుకోకుండా చేసినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఏం చేయాలనే విషయంలో డైలమాలో పడిపోయిందట అనుపమా. మరి లిల్లీ పరిస్థితేంటి?
పుష్ప పార్ట్ 1 సినిమాకు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే.. పుష్ప2 ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. అందుకు తగ్గట్టే.. ఫస్ట్ సింగిల్ ప్రోమో ఉంది. కానీ నిడివి మాత్రం దారుణంగా ఉందనే చెప్పాలి.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు బ్యానర్లపై వరుస సినిమాలు నిర్మిస్తున్నాడు. లేటెస్ట్‌గా దెయ్యంతో లవ్ స్టోరీ అంటూ.. లవ్ మీ అనే కొత్త సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు చేస్తున్నాడు విశ్వక్. ఇప్పుడు లంకల రత్నంగా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ ముహూర్తం ఫిక్స్ చేశారు.