సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది. దాంతో పాటు నమ్రత రాసిన పోస్ట్ ఫన్నిగా ఉంది.
హనుమాన్ జయంతి సందర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇష్ట దైవం అంజనేయస్వామి కోసం ప్రత్యేక పోస్ట్ సోషల్ మీడియోడాలో పంచుకున్నారు.
రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం టీజర్ వచ్చేసింది. తలైవా171 చిత్రానికి కూలీ అనే టైటిల్ పెట్టారు. మరీ మూడు నిమిషాలకు పైగా ఉన్న ఈ టీజర్ ఎలా ఉందో చూద్దామా.
ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న నటి శ్రీలీల. ఆమె ఇప్పటివరకు చాలా మంది అగ్ర తారలతో పని చేసింది. ఆమె స్టార్ డమ్ కారణంగా, తమిళ పరిశ్రమకు చెందిన నిర్మాతలు కూడా ఆమెను కాస్ట్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు.
అక్కినేని నాగ చైతన్య, సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత ఓ హీరోయిన్‌తో ఎఫైర్ మెంటైన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తునే ఉన్నాయి. ఈ మధ్య చైతూ డేటింగ్ కాస్త సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయింది.
‘సూపర్ స్టార్’ మహేష్ బాబు పోకిరితో మొదలై రీ-రిలీజ్ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. అందరూ అదే ధోరణిని ఫాలో అవుతూ లాభాలు గడిస్తున్నారు. అదే తరహాలో తమిళ సినిమా ఇండస్ట్రీ సైతం ఈ ట్రెండ్‌ని కంటిన్యూ చేస్తోంది.
భోళా శంకర్ వంటి కెరీర్ బిగ్గెస్ట్ ఫ్లాప్ తర్వాత.. కెరీర్ బెస్ట్ మూవీ చేస్తున్నట్టుగా విశ్వంభర సినిమాను చెబుతున్నారు. ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే కాదు.. చిరు కెరీర్ బెస్ట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి కాలేకపోతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది.
నిజమే.. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన కల్కి 2898ఏడి ప్రభాస్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచందనే చెప్పాలి. గ్లింప్స్ అదిరిపోయినప్పటికీ ఓ విషయంలో మాత్రం డిసప్పాయింట్ అయ్యారు. దీంతో.. ఇంకెప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఏ మాత్రం గ్యాప్ లేకుండా.. తిరిగి మళ్లీ ముంబైలో వాలిపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రీసెంట్‌గానే హైదరాబాద్‌కి వచ్చిన ఎన్టీఆర్.. దేవర షూటింగ్‌లో జాయిన్ అవుతాడు అనుకుంటే.. తిరిగి ఇప్పుడు వార్2 సెట్స్‌లోకి అడుపెట్టాడు.
సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. తలైవా171 వర్కింగ్ టైటిల్‌లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రం టైటిల్ అండ్ టీజర్ విడుదల చేయడానకిి మేకర్స్ సిద్ధం అయ్యారు.
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న తాజా సినిమా దేవర. దీనిపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ చేయనున్నట్లె టాక్ నడుస్తుంది.
డబుల్ ఇస్మార్ట్ సెట్స్ నుంచి ఓ ఫోటోను మేకర్స్ పంచుకున్నారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో రామ్ పోతీనేని కలిసున్న ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.