ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్‌లో ఉన్నాడు. అక్కడ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సెల్ఫీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
రష్మిక, విజయ్ దేవరకొండ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి అందరికీ తెలిసిందే. అంతే కాదు వీరిమధ్య బయట కూడా మంచి రిలేషన్ ఉంది. అందుకే రష్మిక విజయ్‌ని పార్టీ కావాలి అని అడిగింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
సిద్ధూ జొన్నలగడ్డ డిజే టిల్లుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీనికి సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ మూవీ తాజాగా రిలీజ్ అయ్యింది. ఇందులో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
సందీప్ రెడ్డి వంగ పేరు చెబితే.. సినిమాలతో పాటు పలు కాంట్రవర్శీలు కూడా తెరపైకి వస్తాయి. తన సినిమాల్లో ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో.. ఖచ్చితంగా అది చెప్పి తీరుతాడు. లేటెస్ట్‌గా సందీప్ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
పుష్ప సినిమా నుంచి స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు అల్లు అర్జున్. అలాగే పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకొని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మేడమ్ టుస్సాడ్స్‌లో అరుదైన గౌరవం అందుకున్నాడు.
ఇప్పుడిప్పుడే కోలుకొని తిరిగి సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది స్టార్ హీరోయిన్ సమంత. అయితే.. సమంత ప్రేమాయణానికి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. ఇంతకీ సమంత పై ఒత్తిడి చేసిన రాజకీయ నేత కుమారుడు ఎవరు?
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్, హైదరాబాదీ హీరోయిన్ అదితీ రావు హైదరీ పెళ్లి చేసుకున్నారనే న్యూస్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఈ పెళ్లికి బిగ్ షాక్ ఇచ్చే ట్విస్ట్ ఇచ్చారు సిద్దు, అదితీ. ఇది పెళ్లి కాదట.
గేమ్ ఛేంజర్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జరగండి పాట లిరికల్ వీడియో అభిమానులను చాలా ఉత్సాహపరిచింది. అయితే విడుదల అయ్యాక ఈ పాట అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ రేపు అంటే మార్చి 29న విడుదల కానుంది. ఈ సినిమా సంచలన విజయం సాధించిన డీజే టిల్లుకి సీక్వెల్. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి అనుపమ హాజరు కాలేదు. కారణమేంటో తెలుసుకుందాం.
రవితేజ నటించిన వెంకీ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కథతో పాటు కామెడీ ఆ సినిమాకు చాలా ప్లస్ అయింది. మరీ అలాంటి కథ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు డైరెక్టర్ శ్రీనువైట్ల.
టైటానిక్ సినిమా క్లైమాక్స్‌లో హీరోయిన్ సముద్రంలో తేలియాడుతున్న తలుపు చెక్కపై ఉండే సీన్ అందరికీ గుర్తే. ఆ తలుపు చెక్క ఇప్పుడు రికార్డు ధరలకు వేలంలో అమ్ముడు పోయింది. ఎంతకంటే..
యంగ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గతేడాది డీజే టిల్లు చిత్రంతో సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమా రాబోతుంది. మరి ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకుందాం.
డైరక్టర్ పరుశురాం, టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో ఫ్యామిలీ స్టార్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయ్యింది. మరి ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకుందాం.